ప్రభాస్ తనను చెడగొట్టాడని అంటోన్న బాలీవుడ్ బ్యూటీ

తనను ప్రభాస్ చెడగొడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఓ స్టార్ బ్యూటీ. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా అమ్మడు ఫోటోలు పెట్టింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటని అనుకుంటున్నారా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటించే సినిమాలోని నటీనటులకు ప్రభాస్ ఇంటి నుండి భోజనం ప్రత్యేకంగా వెళ్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువు చేశాడు మన డార్లింగ్. గతంలో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌లకు కూడా ప్రభాస్ ఇంటి భోజనం […]

సలార్ టీజర్.. గెట్ రెడీ అంటోన్న డైరెక్టర్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ప్రశాంత్ […]

నా కోరిక అదే.. ప్రభాస్ చెప్పకనే చెప్పేశాడుగా..!!

ఈశ్వర్ సినిమా తో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ రెబల్ హీరో.. నిన్న కాక మొన్న వచ్చిన రాధే శ్యామ్ సినిమా వరకు తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు..మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలల్లో నటించాడు. పడిన ప్రతి సారి ప్రభాస్..అంతకంటే ఎక్కువ స్పీడ్ గా.. డబుల్ జోష్ తో కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. నిజానికి రాధేశ్యామ్ సినిమా పై ప్రభాస్ అంచనాలు భారీగానే పెట్టుకున్న..అక్కడ లోపల అంత మ్యాటర్ లేదు అని.. […]

ప్రభాస్ అన్ని రోజుల్లో ముగించేస్తాడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో దమ్ములేకపోవడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమా షాక్ నుండి కోలుకున్న ప్రభాస్, ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ చిత్రాలను పూర్తి చేసేలోగా, ఓ చిన్న సినిమాను చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ […]

మార్కెట్ పెంచుకోడానికి ప్రభాస్ న్యూ ప్లాన్..వర్క్ అవుట్ అయ్యేనా..?

ప్రభాస్… బాహుబలి సినిమాతో తన పేరుని ప్రపంచవ్యప్తంగా తెలిసేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఈయన సినిమాల్లో నటించినా..ఈ రేంజ్ పాపులారిటీ మాత్రం తెచ్చుకుంది బాహుబలి సినిమాతోనే అని చెప్పక తప్పదు. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఈ సినిమా తరువాత ఆయనకు ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడలేదు. పేరు కు పాన్ ఇండియా హీరో గా స్టేటస్ […]

ఫస్ట్ ప్రభాస్‌‌ తోనే..అమ్మ బాబోయ్..నగ్నం బ్యూటీ నాటీ కామెంట్స్..!!

ప్రభాస్..అమ్మాయిల కలల డార్లింగ్ హీరో..ఆ పేరు చెబుతుంటేనే గుండెల్లో గిటార్ మోగుతున్నట్లు అనిపిస్తుంది. ఆరు అడుగుల హైట్ ఆ ఎత్తుకు తగ్గ బరువు..ఆ ఫిజిక్ తో ఒక్క స్మైల్ ఇస్తే.. వావ్..అమ్మాయిలు పడిపోవాల్సిందే. అంత బాగుంటాడు అబ్బాయి. కానీ ఏం లాభం పిల్లాడు పెళ్లి అంటేనే పారిపోతున్నాడు. పెళ్లి అంటే భయమో..లేక ఈ పెళ్లి వల్ల వచ్చే తలనొప్పులు నాకు వద్దురా సామీ..సింగిల్ లైఫే కింగ్ లైఫ్ అంటూ ఏక్ నిరంజన్ లా ఉండిపోతాడో తెలియదు కానీ […]

ఆ స్టార్ హీరో కోసం దిగజారిపోతున్న ప్రభాస్..అంత తోపా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానుల్లో ఓ క్రేజ్..దానికి తగ్గ రేంజ్ ఉంది. ఆయనను ఒక్క మాట అన్న పడతాడు ఏమో కానీ..ఫ్యాన్స్ మాత్రం తాట తీసేస్తారు. ప్రభాస్ అంటే అంత ఇష్టం వాళ్లకి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. నిరంతరం ప్రభాస్ వెంటే ఉంటూ..తన సినిమాలకి సంబంధించిన టీజర్స్,ఫస్ట్ లుక్,ఫస్ట్ సింగిల్,ట్రైలర్ లు రిలీజ్ అయ్యినప్పుడు..ముందు రికార్డులు బద్దలు కొట్టే విధంగా ప్లాన్ చేసుకుంటారు రెబల్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ […]

ప్రభాస్‌తో మళ్లీ ఆ బ్యూటీ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనబెట్టిన ప్రభాస్, ఇప్పుడు తన నెక్ట్స్ […]

అక్కడ రాధేశ్యామ్ ప్యాకప్..?

యంగ్ రెబల్ స్టార ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి భారీ హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. రాధేశ్యామ్ చిత్రం కాస్త సోది చిత్రంగా ప్రేక్షకుల్లో నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా […]