ఇప్పుడు ఎక్కడ విన్నా ఆహా OTTలో ప్రసరితమౌతున్న ‘అన్ స్టాపబుల్ షో’ గురించే వినబడుతోంది. దానికి కారణం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అవును, బాలయ్య ఏ ముహూర్తాన ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడో అప్పటినుండి ఆహా OTTకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. బాలయ్య తనదైన కామెడీ టైమింగ్ తో వెండితెరమీదే కాకుండా బుల్లితెరపై కూడా విజృంభిస్తున్నాడు. అదంతా పక్కన బెడితే తాజాగా ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అతని స్నేహితుడు, హీరో […]
Tag: prabhas
ప్రభాస్ పై ఊహించని కామెంట్స్ చేసిన రాజమౌళి..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో బాహుబలి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి బాహుబలి సినిమాలలో నటించి తన కెరీయర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చేశారు రాజమౌళి. రాజమౌళికి దక్కుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ పురస్కారాలు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ […]
ప్రభాస్ రాజా డీలక్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..!!
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ మారుతి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా కామెడీ జోన్లలో ప్రేక్షకులను నవ్వించే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు మారుతి. ఈ డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.ముఖ్యంగా యూనిట్ సభ్యుల నుంచి లీక్ రూపంలో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో […]
అనుష్క తో పెళ్లి..ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ బాలయ్య నోటితోనే .. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..!!
కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి వార్త కి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రెబెల్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తరువాత మెల్లమెల్లగా తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా ఎవరు ఊహించని విధంగా బాహుబలి సినిమాలో ఛాన్స్ అందుకని తెలుగు చలనచిత్ర […]
ప్రభాస్ రూట్లోనే పవన్ ముందుకు వెళతాడా… అదే ఫాలో అవ్వాలా….!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారారు. ఆయన 2019లో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిదానంగానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటూ రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో ఆయన సినిమాలు రిలీజ్ కావడానికి ఆలస్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నా ఆ సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో […]
తనకు కాబోయే భర్త అలా ఉంటే చాలంటున్న `ఆదిపురుష్` భామ!
కృతి సనన్.. ఈ బాలీవుడ్ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `1 నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ స్టార్ హోదాను అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ భామ తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. అదే `ఆదిపురుష్`. పాన్ ఇండియా స్థార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. […]
బాలయ్య షోలో ప్రభాస్ కలర్‌ఫుల్ లుక్.. అభిమానులంతా అదే మాట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ పై గత కొంద కాలం నుంచి నెట్టింట రకరకాల ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు చూసినా బ్లాక్ షర్ట్స్ లో కనిపిస్తున్నాడు. పైగా తలకు క్యాప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు. సొంత అభిమానులు సైతం ప్రభాస్ లుక్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో […]
ఫ్రీ టైమ్ దొరికితే నాకు, ప్రభాస్‌కు అదే పని.. కృతి సనన్ బోల్డ్ కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ `ఆదిపురుష్` అనే సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]
15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో నటించనున్న ప్రభాస్..!!
వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రభాస్ అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు -k, ఆది పురుష్, సలార్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరొక చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ […]