తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్. ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్ వచ్చినా, ఆ […]