`స‌లార్‌` స్పెష‌ల్ సాంగ్‌..ప్ర‌భాస్‌తో చిందేయ‌నున్న చంద‌మామ‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం స‌లార్‌. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. […]

ఏంటీ..ప్ర‌భాస్ `స‌లార్‌`లో నాని హీరోయిన్ కూడా ఉందా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. […]

స్టార్ట్ అయిన‌ `ఆదిపురుష్‌` షూట్‌..ప్ర‌భాస్ దిగేది అప్పుడేన‌ట‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్‌. రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, ల‌క్ష్మ‌ణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ క‌నిపించనున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నాడు. టీ సిరీస్ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. చాలా రోజుల […]

ప్ర‌భాస్ `స‌లార్‌` నుంచి మ‌రో లీక్‌..?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం స‌లార్‌. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇక జ‌న‌వ‌రిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సెకెండ్ షెడ్యూల్‌కి వెళ్లేలోపే క‌రోనా సెకెండ్ […]

ఆ బాలీవుడ్ భామ‌కు ప్ర‌భాస్ సర్ర్పైజ్‌ గిఫ్ట్‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్ర‌భాస్‌ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయ‌న బాలీవుడ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీకి స‌ర్‌ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్‌గా […]

ప్ర‌భాస్ తీరుపై `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధార‌ణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్‌, సైఫ్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌భాస్ తీరుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు […]

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`లో హ‌నుమంతుడు అత‌డేన‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడుగా క‌నిపించ‌నుండ‌గా.. కృతి స‌న‌న్ సీత‌గా, బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హ‌నుమంతుడు పాత్ర ఎవ‌రు చేస్తున్నార‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. హనుమంతుడి పాత్రలో మరాఠీ […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ రోల్‌పై అదిరిపోయే అప్డేట్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రోల్‌కు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్ర‌భాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధే శ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌ద‌ర్శి.. రాధేశ్యామ్‌లో త‌న పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ […]