ప‌వ‌న్ కోర్టులో బంతి… మోడీ క్లాస్‌తో మైండ్ బ్లాక్ అయ్యిందా…!

ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోర్టులోకివ‌చ్చి చేరింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి.. ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం .. తాము చేతులు క‌లుపుతున్నామ‌ని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. ఇంకే ముంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌న‌సేన పొత్తు ఖాయ‌మైంద‌ని అనుకున్నారు. క‌ట్ చేస్తే.. ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు […]

‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?

అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు […]

రాజకీయాల్లోకి మెగా కోడలు ఉపాసన.. చిరంజీవి సంచలన ప్రకటన..?

టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విజయం సాధించినట్టు రాజకీయాలలో ఆయన సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల సీక్రెట్ ఇదే….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి వచ్చే ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్ర‌ధ‌మ లక్ష్యంగా ప‌వ‌న్‌ గట్టి కృషి చేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈయనకి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పవన్ ను చాలా […]

పవన్ కళ్యాణ్ వల్ల… సినిమా కెరియర్ నాశనం మైన హీరోయిన్స్ ఎవరో తెలుసా..!

చిత్ర పరిశ్రమంలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్గా సక్సెస్ అవుతారు. మరి కొంతమంది మధ్యలోనే చిత్ర పరిశ్రమ నుండి దూరంగా వెళ్లిపోతారు. ఈ సందర్భంలోనే కొంతమంది హీరోయిన్లు తాము నటించిన మొదటి సినిమా తర్వాత మరో సినిమా అవకాశం రాక చిత్ర పరిశ్రమ నుంచి వెను తిరిగి వెళ్లిపోయిన వారుఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర […]

రికార్డు షోల‌తో కేక పెట్టించేసిన ప‌వ‌న్ ‘ జ‌ల్సా ‘ … ఇది ప‌వ‌న్ ప‌వ‌ర్ ..!

టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎక్క‌డ చూసినా ప‌వ‌న్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణ‌తో పాటు అటు అమెరికా, ఇత‌ర దేశాల్లోనూ ప‌వ‌న్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్క‌డిక‌క్క‌డ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. ప‌వ‌న్ జ‌ల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియ‌ర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఎప్పుడో 2008లో ప‌వ‌న్ హీరోగా […]

ప‌వ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడా… ఆ సంఘ‌ట‌న వెన‌క స్టోరీ ఇదే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందు నుంచే పవన్ బర్త్ డే వేడుకలు ఎక్కడిక‌క్కడ షురూ అయిపోయాయి. ఇక గత రాత్రి అనకాపల్లి నుంచి అనంతపురం వరకు… హైదరాబాదు నుంచి అదిలాబాద్ వరకు… అటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జల్సా రిలీజ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ […]

నాకు ఆ వ్యాధి ఉంది… ఇన్నేళ్ల‌కు బ‌య‌ట పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు… అటు రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది వకీల్ సాబ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన పవన్ వచ్చే సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. […]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కే అనసూయ నో చెప్పిందట… కోపంతో ఊగిపోతున్న అభిమానులు!

ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే, సినీ […]