పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహానికి ప్రాణమిస్తారని అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమా టైం నుంచి ఆలీతో పవన్ కు మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ ఆలీతో ఇప్పటికీ కూడా తన బంధాన్ని కొనసాగిస్తూ రాజకీయాల వలన ఎలాంటి గొడవలు రాకూడదని పవన్, ఆలీకి దూరంగా ఉన్నాడు. వీరితో పాటు త్రివిక్రమ్, పవన్ స్నేహం గురించి కూడా అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్, పవన్ స్నేహం వీరందరి కన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. అయితే […]
Tag: Power Star
మహేష్ రూట్లో పవన్..హిట్ అందుకుంటాడా..!
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో సినిమాలు కమిట్ అయ్యే విదనం చూస్తుంటే కొంత అశ్చర్యంగా అనిపిస్తుంది. ఓ దర్శకుడు తో సినిమా కమీట్ అయ్యి తర్వాత మధ్యలో సినిమా అగిపోంది అనే మాట రానీయకుండా అదే కాంబినేషన్ ఉంటోంది, కథ మాత్రం మారిపోతోంది. అంటే, పాక్షికంగా ప్రాజెక్టును రద్దుచేసి, ఫ్రెష్ గా మరో సినిమాను మొదలు పెడుతున్నరు. టాలీవుడ్ లో ఈ ట్రెండ్‌ను ముందుగా మహేష్ బాబు మొదలు పెట్టడు. మహేష్ తన 28వ సినిమాను […]
ప్రభాస్ రూట్లోనే పవన్ ముందుకు వెళతాడా… అదే ఫాలో అవ్వాలా….!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారారు. ఆయన 2019లో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిదానంగానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటూ రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో ఆయన సినిమాలు రిలీజ్ కావడానికి ఆలస్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నా ఆ సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో […]
పవన్- హరీష్ శంకర్ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ కి టైం ఫిక్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లు అనౌన్స్ చేసిన `భవదీయుడు భగత్ సింగ్` సినిమాను పక్కన పెట్టి ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కోలీవుడ్ హీరో విజయ్ తో దర్శకుడు అట్లీ తెరకెక్కించిన `థెరి` సినిమాను రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరో […]
మితిమీరిన అభిమానం.. పవన్ లేడీ ఫ్యాన్ సూపైడ్ లెటర్ వైరల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన సినిమాలతో ఆయన అభిమానులను నిరాశపరుస్తూనే వస్తున్నాడు. ఆయన ఎంచుకునే కథల ఎంపికలు కూడా ఆయన అభిమానులకు నచ్చటం లేదు. ఆయన సినిమాలకు రీయంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి వరుస రీమిక్ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో రీమిక్ సినిమా పవన్ చేయబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి పవన్ […]
అమ్మ బాబోయ్.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులకు మాత్రం ఆ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన నటించిన సినిమాల్లో అలా ఫాన్స్ గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో పంజా సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ గా కొత్త మేకవర్‌లో ప్రేక్షకులకు కనిపించాడు. ఆ సినిమాలో పవన్ లుక్ అభిమానులకు పిచ్చెక్కించేలా చేసింది. గుబురు […]
పవన్ ఆ పని చేయకపోతే బీజేపీతో జనసేనకు పెద్ద డ్యామేజే…!
అవును! ఇప్పుడు ఈ మాటే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ సర్.. ఇదే మంచి టైం! తక్షణ నిర్ణయం తీసుకోండి! అని నెటిజన్లు ఆయనకు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్రజల్లో నమ్మకం లేదు. అంతకుమించి అసలు సానుభూతి కూడా లేదు. ఎప్పటికప్పుడు బీజేపీ గ్రాఫ్.. నోటా కన్నా దారుణంగా కనిపిస్తోంది. ఇటీవల మోడీ పర్యటనకు వచ్చి..కనీసం ఏపీ సంగతులను సైతం ప్రస్తావించలేదు. ఏపీకి ఇస్తామన్న హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి […]
చిరంజీవికి వచ్చిన జాతి అవార్డుపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది. ఇక దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరితో పాటు చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖర సమానులు అన్నయ్య చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద […]
పవన్ తో సినిమా అంటేనే హడలెత్తిపోతున్న దర్శకులు.. కారణం?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు తహతహలాడుతుంటారు. కానీ ఇది ఒకప్పుడి మాట. ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే దర్శకులు హడలెత్తిపోతున్నారు. అందుకు కారణం.. పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకోవడమే. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, పవన్ కాంబినేషన్లో పట్టాలెక్కిన `హరి హర వీరమల్లు` ఇందుకు నిదర్శనం. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది. కానీ […]