ప‌వ‌న‌కు జోడీగా బుట్ట‌బొమ్మ ఫిక్స్‌..క‌న్ఫార్మ్ చేసేసిన డైరెక్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్‌సింగ్‌` ఒక‌టి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెర‌కెక్క‌బోతోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే ఎప్ప‌టి నుంచో మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే […]

ట్రైల‌ర్‌తో అఖిల్ రికార్డులు..మ‌రి సినిమాతో కొడ‌తాడా?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్ ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబ‌ర్ 30న‌ ఈ మూవీని ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ప్రేక్షకులను, […]

`ఆచార్య‌`కు అనుకోని క‌ష్టం..ఈసారి ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. క‌రోనాతో స‌హా వివిధ కారణాల వల్ల […]

రాధేశ్యామ్ రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా పూర్తయి చాలా రోజులు అవుతున్నా, ఇంకా రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ వెల్లడించింది. […]

అఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేన‌ట‌?!

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`. బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు, వాసు వర్మ క‌లిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే […]

పూజా హెగ్డేపై గుర్ర‌గా ఉన్న ప్ర‌భాస్‌..అస‌లైమైందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్ర‌భాస్, పూజా హెగ్డేల మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయ‌ట‌. పూజా హెగ్డేపై ప్ర‌భాస్ మ‌రియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నార‌ట‌. ఇందుకు కార‌ణం పూజా తీరేన‌ట‌. సెట్‌లో […]

`సైమా`లో బ‌న్నీ మూవీ హ‌వా..ఎన్ని అవార్డులు వ‌చ్చాయో తెలుసా?

సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడ‌క‌ నిన్న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తార‌లు ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` హ‌వా చూపించింది. ఇప్ప‌టికే ఎన్నెన్నో రికార్డులు నెల‌కొల్పిన ఈ చిత్రం సైమాలో ఒక‌టి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ప‌ది […]

ఏకంగా 5 అవార్డులు కొట్టేసిన `అల..` టీమ్‌..ఫుల్ హ్యాపీలో బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌..వైకుంఠ‌పురములో`. 2020 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డుల‌ను సైతం నెల‌కొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం పూజా హెగ్డే ప్రయోగం.. ఫలిస్తుందా?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అఖిల్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పరాజయం పాలవడంతో ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలు అఖిల్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఆమె డబ్బింగ్ ను ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ఆ విషయానికి […]