బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ను పరిచయం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే […]

RRR సినిమా నుంచి లీకైన ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోస్.. వైరల్..!

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్ననాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అభిమానులకు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లపై మంచి స్పందన రావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి కూడా పాల్గొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కు […]

రామ్ చరణ్ హీరోయిన్ ని..సెక్స్ టామ్ ను జోడించి ఘోరంగా..?

టాలీవుడ్ లో చిరుత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న అప్పటికీ ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆమె బాలీవుడ్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఆమె కొన్ని షూటింగ్ విషయాలను బయటపెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయం పై […]

సునీల్ ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్..?

టాలీవుడ్ లో మొదట కమెడియన్ గా చేసి ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చినారు సునీల్. ఇక ఈ మధ్య కమెడియన్ పాత్రలే కాకుండా, ఈ మధ్యకాలంలో సినిమాలో కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా ల సునీల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సునీల్ సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఈ ఫోటోకి […]

హీరో అఖిల్.. మొబైల్ లాక్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉందో తెలుసా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. మొదటి సారిగా ఆయన పేరు మీదే ఒక సినిమా చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయి. ఇక తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో. హీరో అఖిల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు […]

పుష్ప టీమ్ వదిలిన మరో బిగ్ అప్డేట్

అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి పాటలు పోస్టర్లు టీచర్లు విడుదల కాగా ఇవన్నీ బాగానే సెన్సేషనల్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక నుంచి కూడా రీసెంట్ గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయక అది కూడా బాగా వైరల్ గా […]

మహేష్ బాబు తన భార్యతో కలిసి దిగిన మొదటి ఫోటో వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈయన బిజినెస్, తనకు కావలసిన వ్యవహారాలన్ని తన భార్య నమ్రతనే చూసుకుంటుందని విషయం అందరికి తెలిసిందే. అందుకే విరి జంట అంటే అభిమానుల్లో ఒక రకమైన అభిమానం ఉంటుంది. అందుచేతనే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటిసారిగా వంశీ సినిమాలో కలిసి నటించిన ఇద్దరు ఆ తర్వాత […]

సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న రెబల్ స్టార్ ఫ్యామిలీ ఫోటో.. కారణం..?

సోషల్ మీడియాలో స్టార్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కూతుళ్ల దినోత్సవం సందర్భంగా చాలామంది స్టార్లు తమ కూతుర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వారితో దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు అతని భార్య ఉప్పలపాటి శ్యామలా దేవి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆమె షేర్ చేసిన ఫోటోలలో కూతుర్లు.. మనవళ్లు మనవరాళ్లు.. తమ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ […]

కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది కంగనారనౌత్. అయితే ఈ ముద్దుగుమ్మ అవతల ఎంతటి ప్రముఖులైన సరే తను అనుకున్నది కచ్చితంగా తన మాటల్లో చెప్పేస్తుంది. అందుచేతనే ఈమె ఎప్పుడు విమర్శకుల పాలు అవుతూ ఉంటుంది. ఇక జాతీయ అవార్డు స్థాయి నటి కంగనా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఇక ఈ మధ్య కాలంలో కంగనారనౌత్ స్కిన్ షోను అడ్డూ అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది. 2 […]