పవన్ రోడ్డుపైకి వస్తే చాలు భారీగా యువత వస్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం కిక్కిరిసి పోతారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రోడ్లపైకి వచ్చేస్తారు. అంటే పవన్‌కు అంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఫాలోయింగ్ ఉంది గాని..ఓట్లు మాత్రం రావట్లేదనే అసంతృప్తి పవన్‌కు ఎక్కువ ఉంది. తన వెనుక తిరిగేవారే తనకు ఓట్లు వేయట్లేదు. ఆ విషయంపై పలుమార్లు పవన్ సైతం ప్రస్తావించారు. సభలు పెడితే వేలాది మంది వస్తారని కానీ ఓట్లు మాత్రం […]
Tag: pawan
వారాహిని వదలని వైసీపీ..మరీ వింతగా ఉన్నారే!
ఎవరైకైనా తాము చేసే తప్పులు కనబడవు గాని…ఎదుటవారిని తప్పుబట్టడం బాగా తెలుస్తోంది. ఈ ఫార్ములాని అధికార వైసీపీ బాగా ఫాలో అవుతుంది. అధికారంలోకి రాగానే..ప్రభుత్వ బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, సుప్రీం కోర్టులో మొట్టికాయలు తిని మళ్ళీ రంగులు తీయడం..ఇంకా ఎక్కడపడితే అక్కడ వైసీపీ రంగులు వేసుకురావడం, ఆఖరికి భూమి పట్టాలపైన జగన్ ఫోటోలని పెట్టడం..ఇలా ఒకటి ఏంటి తమదనే ముద్ర ఉండటానికి రకరకాల పనులు వైసీపీ చేసింది. అలాంటిది వైసీపీ నేతలు ఇప్పుడు బస్సు యాత్ర […]
పొత్తులపై పవన్ క్లారిటీ..అదే మాట మీద..!
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. కాకపోతే వైసీపీ అధికార బలంతో టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బకొడుతుంది. దీంతో టీడీపీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయంలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే వైసీపీని టీడీపీ నిలువరించవచ్చు. కానీ పొత్తుల అంశంలో రకరకాల చర్చలు వస్తున్నాయి గాని..ఏది క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు జనసేన-బీజేపీ కలిసి […]
నాదెండ్లతోనే ట్విస్ట్..పవన్ రూట్ మార్చేలా?
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ సవాళ్ళు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని ఓడించే తీరుతామని పవన్ చెబుతున్నారు. మరి పవన్‌కు సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే రాజకీయం తెలిసినవారు లేదనే అంటారు. ఎందుకంటే పవన్ బలం ఎంత అనేది అందరికీ క్లారిటీ ఉంది. జనసేన పార్టీకి మహా అయితే 10 శాతం ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంక్‌తో జగన్‌ని ఓడించడం […]
పవన్‌తోనే భీమవరం..మారిన లెక్కలు..!
ఏపీ రాజకీయాల్లో భీమవరం నియోజకవర్గం అంటే అదొక ప్రత్యేకమైన స్థానంగా చూస్తారు..పూర్తి రాజకీయ చైతన్యం ఉన్న ఈ స్థానంలో గెలుపోటములని మొదట నుంచి కాపు, క్షత్రియులే డిసైడ్ చేస్తారు. అయితే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయనే పవన్ కల్యాణ్..2019 ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరంలో కూడా పోటీ చేశారు. కానీ రెండు చోట్ల అనూహ్యంగా ఓడిపోయారు. భీమవరంలో సొంత వర్గం వారే పవన్‌కు పూర్తి స్థాయిలో ఓట్లు వేసినట్లు కనిపించలేదు. అందుకే భీమవరంలో ఓటమి ఎదురైంది. కానీ […]
పవన్‌ని ముంచుతున్న కమలం..తేల్చేది ఎప్పుడు?
ఏపీలో పొత్తుల విషయంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు..టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక టీడీపీ-జనసేన లేదా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగినప్పుడు టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని అనుకున్నారు. వాటితో బీజేపీ కూడా కలవచ్చని ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ కలవకపోయిన టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఎందుకంటే వైసీపీకి చెక్ పెట్టాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే అని, […]
పవన్‌ని చీపురుతో..’కొట్టు’కు తాళమే..!
ఏపీలో కులాల ఆధారంగా నాయకులని తిట్టించడంలో అధికార వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి..చంద్రబాబుని కమ్మ వర్గం నేతల చేత, పవన్ కల్యాణ్‌ని కాపు వర్గం నేతల చేత తిట్టిస్తుంటారు. ఇటీవల పవన్ మరింత దూకుడుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే తాజాగా జగనన్న కాలనీల్లో వేల కోట్లు అవినీతి జరిగిందని ఫైర్ అయ్యారు. కాలనీలు పరిశీలించి అక్కడ పరిస్తితులని చూపించారు. ఇక జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూముల సేకరణ, ఇళ్ల స్థలాలు పంచడం, […]
పవన్‌పై తమ్ముళ్ళ డౌట్..జగన్ కోసమే మోదీ!
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌ని నిలువరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ ఘటన తర్వాత పవన్‌తో బాబు భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని, […]
బాబుని దాటుతున్న పవన్..జగన్‌ని వదలడం లేదు..!
ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నార్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అక్రమాలు జరిగాయంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గాని, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో గాని టీడీపీ కంటే బెటర్ గా పవన్ ముందుకెళుతున్నారు. తాజాగా జగనన్న లే కాలనీల్లో అకారమలు జరిగాయని, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణాల వరకు వైసీపీ […]








