ఒక‌టి, రెండు కాదు 3 పెళ్లిళ్లు చేసుకున్న 10 మంది సినీ న‌టులు వీళ్లే…!

చిత్ర పరిశ్రమలో ఉండే వారి బంధాలు గడ్డి పరకాల మారిపోయాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో..? ఎప్పుడు పుటుక్కున ఎగిరిపోతాయో అర్థం కాని పరిస్థితి. వారు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో..? ఎప్పుడు విడిగా ఉంటారో కూడా అర్థం కాదు. చిత్ర పరిశ్రమంలో ఉన్న కొందరు స్టార్ సెలబ్రిటీస్ అయితే వారు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడుకి పైగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ సినిమా రంగంలో ప్రేక్షకులు చేత స్టార్ హీరోలుగా […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క రోజు సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

సాధారణంగా సెలబ్రెటీలు త‌మ‌ రిమ్యునరేషన్ వివరాలను బయటకు చెప్పేందుకు ఒప్పుకోరు. కానీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఓవైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్‌ చేశారని […]

 కొత్త కాంబినేషన్‌తో పవన్..సెట్ చేస్తారా?

చాలా రోజుల తర్వాత సినిమాల్లో బిజీగా గడుపుతూ వచ్చిన పవన్ కల్యాణ్..ఏపీ రాజకీయాల్లో కనిపించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలో..మార్చి 11 నుంచి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో వరుస పెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన బీసీ నేతలతో సమావేశం నిర్వహించగా, ఆదివారం కాపు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఆవిర్భావ సభకు సంబంధించిన అంశాలపై నేతలతో చర్చిస్తారు. ఈ క్రమంలో ఆయన కుల సమీకరణాల విషయంలో కొత్త కాంబినేషన్ […]

పవన్ కళ్యాణ్ ఒక ఉమనైజర్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సంధు..!!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ప్రజాదరణ పొందుతూ మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయము ఒకటి అని చెప్పవచ్చు. ఈ విషయంపై ఎన్నో సందర్భాలలో […]

ఆత్మహత్యను వదిలి జీవితాన్ని గెలిచిన స్టార్స్ వెళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులు సైతం ఒకానొక సందర్భంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అలా ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట కానీ.. ఆత్మహత్య నుంచి బయటపడి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం. ఇలియానా: ఇలియానా నవంబర్ 1-1986న ముంబైలో జన్మించారు. ఈమె మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. 12 ఏళ్ల వయసులో ఆత్మహత్య ఆలోచన వచ్చిందని ఇలియానా తెలిపింది.. పవన్ కళ్యాణ్: తెలుగు […]

వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]

క‌న్న‌డ హీరోల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్షమాపణ.. అస‌లేం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా క‌న్న‌డ స్టార్ హీరోలైన ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు క్షమాపణ చెప్పారు. అస‌లేం జ‌రిగిందంటే.. ఉపేంద్ర‌, కిచ్చా సుదీప్ క‌లిసి న‌టించిన `క‌బ్జా` మూవీ త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రానికి ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా కర్ణాటక లో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ […]

అలా జరగడం వల్లే హరిహర వీరమల్లు సినిమా బలైపోతోందా..!!

హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. మొగలుల కాలంనాటి బందిపోటుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.2020 లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమయి ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా దాదాపుగా […]

ఫ్లాప్ హీరోయిన్స్ కి లైఫ్ ఇస్తున్న మామా అల్లుళ్ళు.. అస‌లు రీజ‌న్ తెలిస్తే షాకే!?

ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సీతాం` రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, చేర్పులు చేసి ఈ […]