జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఖాయమై పోయిన నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అసలు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాలకు కొదవలేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని దశాబ్దాల పాటు వెండి తెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి సైతం తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌పై అందరి దృష్టీ […]
Tag: pawan kalyan
అన్నయ్యతో సినిమా పై బాంబ్ పేల్చిన పవన్
మెగా ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ న్యూస్ అందినట్టే అంది వారి పాలిట అది చేదు వార్తగా మారనుందా ? అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి – పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ వస్తుందన్న వార్త రాగానే మెగా ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేదు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ఈ విషయాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాను నిర్మాతగా, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ సహనిర్మాతగా […]
హోదాపై పవన్ సర్వే.. కొత్త కార్యాచరణ!
ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ కలరింగ్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా విషయంలో అన్నంత పనీ చేశారు. కేంద్రాన్ని దుమ్ము దులిపేస్తున్నాడు. హోదా ఇస్తామని ఆనాడు చెబితేనే తాను ప్రచారం చేశానని, అప్పుడు తెలియదా? అంటూ కేంద్రాన్ని నిలదీశాడు. అయితే, కేంద్రం మాటమార్చి ప్యాకేజీ ఇవ్వడం దానికి చంద్రబాబు తలాడించడం జరిగిపోయాయి. అంతేకాదు, ఈ ప్యాకేజీకి రేపో మాపో చట్టబద్ధత కూడా వచ్చేయనుంది. మరోపక్క, తమిళనాడు జల్లికట్టు ఉదంతంతో ఏపీ యువత హోదాపై కదం తొక్కేందుకు సిద్ధమైన […]
పవన్ పంథా మారదా… జనసేన కార్యకర్తల మాట?
ప్రశ్నిస్తాను అనే ఏకైక నినాదంతో 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అన్ని వర్గాల్లోనూ ఎన్నో ఆశలు రేకెత్తాయి. ప్రశ్నించడం అంటే.. నేరుగా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటాడని, సమస్యలకు పరిష్కారం కనుగొంటాడని, ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్మిస్తాడని అనుకున్నారు. అయితే, తన ప్రశ్నలు, పోరాటాలు కేవలం పిట్ట కూతలకే పరిమితం చేస్తాడని అనుకున్నారా?! అయితే, అది తన తప్పు కాదని అంటున్నాడు పవన్!! అంతేకాదు, అసలీమాత్రం స్పందిస్తున్న వాళ్లెవరైనా ఉన్నారా? […]
జనసేన-సీపీఐ జట్టు ఖాయమైందా?!
పవర్ స్టార్ పవన్ నేతృత్వంలోని జనసేన, జాతీయ పార్టీ సీపీఐల మధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నికల్లో కామ్రేడ్లతో కలిసి పవన్ పొలిటికల్ పోరుకు సిద్ధమవుతున్నారా? అంతకన్నా ముందు.. రాష్ట్రంలో పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాడేందుకు రెండు పక్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పిన మాటలను బట్టి నిజమేనని అనిపిస్తోంది. ప్రజాచైతన్య పేరిట యాత్రలు నిర్వహిస్తున్న రామకృష్ణ.. నిన్న విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]
పవన్ విషయంలో టీడీపీ దొరికిపోతోందిగా..!
జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో టీడీపీ ఆది నుంచి అనుసరిస్తున్న వైఖరే మరోదఫా స్పష్టమైంది! పవన్‌ని విమర్శించేందుకు టీడీపీ నేతలు ఎంతమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారనడానికి నిన్న జరిగిన విశాఖ ఆందోళనే పెద్ద ఉదాహరణ. నిజానికి గురువారం విశాఖలో తలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు! నిజానికి అది సక్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాదని.. అందరూ కొట్టుకు చ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చప్పుళ్లలో ఆ ఆందోళన సముద్రంలో […]
టీడీపీతో అమీతుమీకి సిద్ధమైన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి గర్జించాడు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు! హోదా ఇస్తామని మాట తప్పిన నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ యువత చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను ఏ పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిరగాల్సి వచ్చిందో వివరించాడు. అంతేగాక తనను విమర్శించే వారికి తగిన సమాధానం ఇచ్చాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]
జనసేనాని టార్గెట్ ఏంటి ? టార్గెట్ ఎవరు ?
జనసేనాని టార్గెట్ ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కేంద్రంలోని మోడీనా? లేక ఏపీ సీఎం చంద్రబాబా? అంటే..పూర్తిగా పవన్ లక్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పుడు యువత చేతిలోకి వెళ్లింది. తెలంగాణలోనూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం యువత చేతిలోకి వెళ్లినట్టే.. ఇప్పడు ఏపీలో హోదా ఉద్యమాన్ని యువత తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి పవన్ మద్దతు పలికారు. అయితే, ఆయన ఈ సంరద్భంగా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో […]
జగన్,పవన్ మధ్యలో డీజీపీ
ప్రత్యేక హోదా మరో సారి రాజకీయ రంగు పులుముకుంటోంది.తమిళుల జల్లికట్టు స్ఫూర్తి తో ఆంధ్ర యువత కూడా ఈ నెల 26 న విశాఖ ఆర్ .కే బీచ్ లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.పిలుపునివ్వడం వరకు బాగానే వున్నా దానికి అటు జన సేన ఇటు వైసీపీ పార్టీ లు మద్దతు పలకడం తో సమస్యలు మొదలయ్యాయి. ఆంధ్ర యువత స్వచ్ఛందంగా నిరసనకు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.అదీగాక ప్రజా స్వాత్మ్యం లో శాంతియుత నిరసన […]
