ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ […]
Tag: pawan kalyan
పవన్ మెయిన్ కాన్‌సంట్రేషన్ మొత్తం ఆ జిల్లాల పైనే!
2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా కనిపిస్తోంది. పవన్ ఏపీకి చెందిన వాడు కావడంతో పాటు పవన్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జనసేన 2019 ఎన్నికల్లో ఎంత వరకు ఇక్కడ ప్రభావం చూపుతుందన్న అంచనాలు అందరిలోను నెలకొన్నాయి. పవన్ ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి […]
ఈసారి పవన్ మద్దతు కాంగ్రెస్‌కేనా?!
ఏపీ కాంగ్రెస్ వేసిన ప్లాన్‌కి పవన్ భలే సరెండర్ అయ్యాడే! అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం గుంటూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరుకు తెరదీసింది. దీనికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా వచ్చారు. అయితే, ఇప్పటికే ఏపీలో సస్పెక్ట్‌లో పడిపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. తమ సభను […]
ఈ ప్రశ్నకు బాబు, పవన్, జగన్‌లు ఏమంటారో?
రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. రాజధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వనరులను కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచి విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా తెప్పించుకోవడం, లోటు బడ్జెట్ నిధులు విడుదలయ్యేలా చూడడం, అప్పలు, ఆస్తుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడడం వంటివి ఏపీలో అధికార, విపక్ష పార్టీలపై ఉన్నాయి. దీనికి తోడు ప్రశ్నిద్దాం […]
మైండ్ బ్లాక్ చేస్తోన్న పవన్ – త్రివిక్రమ్ సినిమా ప్రి రిలీజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమా అంటేనే ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది మంచి సక్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు […]
హోదాపై పవన్ కూడా ఢిల్లీకి దాసోహమా?!
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల పరంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీ విషయంలో నిన్న మొన్నటి వరకు ఎంతో సపోర్టింగ్‌గా మాట్టాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కిందట బీజేపీ రథ సారథి.. అమిత్ షా విజయవాడ గడ్డపై .. తాము హోదా కన్నా ఎక్కవే ఇచ్చామని, హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా ఇంత కన్నా ఏమీ దక్కడం లేదని […]
పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కటౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్దరు హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాల వల్ల పవర్‌స్టార్ వర్సెస్ స్టైలీష్‌స్టార్ మధ్య చిన్నపాటి కోల్డ్‌వార్ జరుగుతోంది. హీరోల […]
ఏపీలో తాజా పరిణామాలు రాజకీయ వ్యూహాత్మకమా ..!
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూరలో ఓ కరివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. అసలు పవన్ రాజకీయ లక్ష్యం ఏంటి ? పవన్‌కు రాజకీయాల్లో రాణించాలన్న క్లారిటీ ఉందా ? లేదా ? పవన్‌కు సినిమాలు ముఖ్యమా ? రాజకీయాలు ముఖ్యమా ? అన్నదే ఇప్పుడు అందరి మదిలోను పెద్ద కన్‌ఫ్యూజన్‌గా మారుతోంది. పవన్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా […]
పవన్ – త్రివిక్రమ్ మూవీ స్టోరీ లీక్..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్‌లుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓ […]