ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ సినిమాల వరకు పవర్‌స్టార్ అయినా పొలిటికల్‌గా ఇంకా ఏ స్టారో చెప్పలేని పరిస్థితి. పవన్ నీతి, నిజాయితీ ఆయనకు ప్లస్ కావొచ్చేమో గాని, అవి పొలిటికల్‌గా సెకండ్ కేటగిరిలో ఉన్నాయి. కానీ పొలిటికల్‌గా పవన్ తన పవర్ చూపిస్తాడని అందరూ అనుకుంటుంటే ఆయన చేస్తోన్న రాజకీయం మాత్రం ఆయన సినిమాల్లాగానే రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పవన్ న్యూస్ పేపర్లను, వార్తలను బాగానే ఫాలో అవుతాడు. ఆయనకు […]
Tag: pawan kalyan
నాగబాబుకు జనసేన ఎంపీ టిక్కెట్టు..!
జనసేనాని పవన్‌కళ్యాణ్‌కు మరో బ్రదర్ తోడు కానున్నాడు. పవన్‌కళ్యాణ్ రెండో సోదరుడు నాగబాబు జనసేనలో ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గత కొద్ది రోజుల వరకు పవన్ ఫ్యాన్స్ పేరు చెపితేనే నాగబాబు మండిపడేవాడు. మెగా హీరోల ఫంక్షన్లలో పవన్ ఫ్యాన్స్ చేసే అరుపులు, కేకలపై నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. పవన్‌ను తాము ప్రతి ఫంక్షన్‌కు పిలుస్తామని…పవన్ తమ ఫంక్షన్లకు ఎందుకు రావడం లేదో […]
త్రివిక్రమ్ సినిమాకు సెంటిమెంట్ వాడుతోన్న పవన్
పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు డిజాస్టర్ అయ్యింది. గతేడాది సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన పవన్ ఈ యేడాది కాటమరాయుడుతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. సర్దార్ బయ్యర్లే రూ.25 కోట్ల వరకు నిండా మునిగితే ఇప్పుడు కాటమరాయుడు బయ్యర్లు కూడా రూ. 25-30 కోట్ల వరకు మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కాటమరాయుడు డిజాస్టర్ రిజల్ట్‌ను పక్కన పెట్టిన పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర […]
పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!
ఏపీలో 2019 ఎన్నికల నాటికి జనసేన ఎంట్రీతో రాజకీయం చిత్రవిచిత్రంగా రంగులు మారనుంది. జనసేనాని పవన్ పూర్తిగా పొలిటికల్ క్షేత్రరంగంలోకి దూకితే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకుల్లో చాలా మంది జనసేనలోకి జంప్‌చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన విజయవాడ నగరంలో రాజకీయాలు సైతం సరికొత్తగా మారనున్నాయన్న చర్చలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావు మంత్రి పదవి రాకపోవడంతో కాపు […]
పవన్ క్రేజ్ వారికి శ్రీరామ రక్ష
కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత ఫలితం రాకపోయినా పవన్ అవేమి పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా చిరకాల మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బారి బడ్జెట్ సినిమాకి తెర తీశారు, సుమారు 100 కోట్ల బడ్జెట్ అని మాట వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా తాలూకు పూజ కార్యక్రమాలు అయిపోయాయి, ఇప్పటికి ఈ సినిమాకి సంబందించిన కొంతభాగం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారని సమాచారం. ఈ సినిమాకోసం పవన్ ౩౦ కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట […]
జనసేన సిద్ధాంతకర్తగా టీడీపీ ఎమ్మెల్సీ
మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఒకరు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఆయనకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఇక ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఆయనో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో రగిలిపోతున్న ఆయన.. ఇప్పుడు జనసేనలో చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేగాక ఈ విషయంపై అధినేత పవన్ కల్యాణ్‌తోనూ మంతనాలు […]
అగ్రిగోల్డ్ మ్యాటర్‌లో పవన్ కన్‌ఫ్యూజ్
ఏపీలో ప్రస్తుతం రాజకీయం అంతా అగ్రిగోల్డ్ వ్యవహారం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఈ వ్యవహారంపైనే కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలపై వార్ జరుగుతోంది. అగ్రిగోల్డ్ మ్యాటర్లో విపక్ష వైసీపీ అధికార టీడీపీపై ముప్పేట దాడి చేసింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అగ్రిగోల్డ్ భూములను కొన్నారని వైసీపీ అధినేత జగనే స్వయంగా ఆరోపణలు చేశారు. తర్వాత ఇదే అంశంపై జగన్ సవాల్, ప్రత్తిపాటి ప్రతిసవాల్, చంద్రబాబు జగన్‌కు ఓపెన్ ఛాలెజింగ్ చేసే వరకు మ్యాటర్ […]
2019 నాటికి `జన`సైనికుడు కావాలంటే ఇవి ఉండాలి..
పార్టీని స్థాపించి మూడేళ్లయినా ఇంకా నిర్మాణ కార్యక్రమాలపై దృష్టిసారించడం లేదన్న విమర్శలకు చెక్ చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! ముఖ్యంగా యువతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని ప్రకటించిన జనసేనాని.. ఇప్పుడు ఆ కార్యాచరణను ప్రారంభించారు. తాను పోటీచేస్తానని ప్రకటించిన అనంతపురం జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనసేన సైనికులకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటనలో వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోరు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని […]
పవన్‌తో కేటీఆర్ `సెల్ఫీ` … వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులు
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు చిత్రాన్ని చూసిన సందర్భంగా.. కేటీఆర్, పవన్‌తో సెల్ఫీ దిగి.. పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు సమయంలో పవన్ చేసిన ప్రసంగాల వల్ల ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్‌తో సెల్ఫీ […]