నాలుగు వరుస హిట్లతో ఉన్న యంగ్‌టైగర్ జూనియర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోంది. జై లవకుశ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందా ? అని వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌తో సినిమా తెరకెక్కిస్తోన్న త్రివిక్రమ్ ఈ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీదకు తీసుకు వెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే మధ్యలో గ్యాప్ రావడంతో […]
Tag: pawan kalyan
పవన్ అసలును వదిలేసి కొసరుతో వేలాడుతున్నావేంటి…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ ( తెలుగులో అదిరింది ) గురించే చర్చ జరుగుతోంది. మెర్సల్‌లో జీఎస్టీ, డిజిటల్ ఇండియా గురించి విజయ్ పేల్చిన డైలాగులు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గవర్నమెంట్‌ను టార్గెట్ చేసేలా ఉండడంతో వీటిపై పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా చర్చ జరుగుతోంది. ఓ వైపు బీజేపీ వాళ్లు ఈ డైలాగులు తొలగించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యపై స్పందించిన కమల్‌హాసన్ బీజేపీ వాళ్లపై విమర్శలు […]
పవన్ ‘ అజ్ఞాతవాసి ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా..
టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా పెద్ద హీరోల సినిమాలు బిజినెస్ పరంగా షాక్ ఇస్తున్నా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం మళ్లీ పెద్ద సినిమాలతోనే రిస్కీ గేమ్ ఆడుతున్నారు. ఈ విషయంలో వారు ఏ మాత్రం వెనక్కుతగ్గడం లేదు. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అజ్ఞాతవాసి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా చుక్కల్లోనే నడుస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ రైట్స్ రూ.100 కోట్లను సులువుగా […]
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మరోసారి తండ్రి అయ్యాడు. పవన్‌కళ్యాణ్ – అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టాడు. ఆయన భార్య అన్నా లెజొనెవా ఇవాళ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇది పవన్ కి నాలుగవ సంతానం. పవన్‌కళ్యాణ్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి తనతో బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. పవన్ – రేణు దంపతులకు అకీరా, ఆద్య జన్మించారు. […]
పవన్ – త్రివిక్రమ్ మూవీ రైట్స్… సీడెడ్ చీటి చిరిగిందోచ్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నా అతడి కొత్త సినిమాల మార్కెట్‌కు ఏ మాత్రం డోకా ఉండదు. అది టాలీవుడ్‌లో పవన్ సత్తా. ఏ స్టార్ హీరోకు అయినా మూడు ప్లాపులు..అందులో రెండు పెద్ద డిజాస్టర్లు వస్తే అతడి మార్కెట్ దారుణంగా పడిపోతుంది. అయితే పవన్ మాత్రం ఇందుకు భిన్నం. అత్తారింటికి దారేది సినిమా తర్వాత గోపాల..గోపాల లాంటి యావరేజ్, కాటమరాయుడు, సర్దార్ లాంటి రెండు వరుస డిజాస్టర్లు వచ్చినా పవన్ లేటెస్ట్ మూవీపై […]
పవన్-త్రివిక్రమ్ టైటిల్ ఇదే… రిలీజ్ డేట్ మారిందా…!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ 25వ సినిమా కావడంతో పాటు గతంలో త్రివిక్రమ్ – పవన్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇప్పటి […]
‘ గబ్బర్‌సింగ్ -3 ‘ స్టోరీ & డైరెక్టర్ డీటైల్స్..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హిట్ మూవీకి మూడో సీక్వెల్ రెడీ అవుతోందన్న సమాచారం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో లీక్ అయ్యింది. పవర్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు 2012లో వచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. హిందీలో సల్మాన్ నటించిన దబంగ్ సినిమాను ఇక్కడ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో పవన్ కెరీర్ ఒక్కసారిగా స్కై రేంజ్‌లోకి దూసుకెళ్లింది. గబ్బర్‌సింగ్ సినిమాతో పదేళ్లపాటు హిట్ కోసం వెయిట్ […]
ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్: పవన్‌కు ఈ కొత్త పేరేంటని షాక్ !
ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలుగు ప్రజల గుండెల్లో పవర్‌స్టార్‌గా, జనసేనానిగా అందరూ పిలుచుకుంటోన్న పవన్‌కళ్యాణ్ పేరు మారిపోయింది. పవన్‌కు ఈ కొత్త పేరేంటని షాక్ అవుతున్నారా ? ఆ పేరు కుషాల్ బాబు. పవన్ పేరు ఎవరు మార్చారు ? ఎందుకు మారిందన్న ప్రశ్నకు మనకు షాకింగ్ ఆన్సర్ వచ్చింది. పవన్ పేరును ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మార్చేసింది. అయితే పవన్ పేరును గూగుల్ ఎందుకు మార్చేసింది అన్నది మాత్రం తెలియట్లేదు. ప్రస్తుతం […]
పవన్ స్టామినా ఎంత… జనసేన టార్గెట్‌గా ఎత్తులు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్రకారం 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయని తెలుస్తోంది. 2014లోనే ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూటమితో జతకట్టి వారికి ప్రచారం చేసి పెట్టారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. ఇక, ఆ తర్వాత ఏపీ విజభన సమస్యలపై తనదైన స్టైల్‌లో గళం విప్పారు. […]