నంద్యాలలో ఎన్నికలకు తేదీ దగ్గరపుడుతన్న కొద్దీ.. ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రచారానికి ముగింపు పలికేందుకు సమయం దగ్గరకొస్తున్న సమయంలో.. అగ్ర నేతలు ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్.. నంద్యాలలోనే మకాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఆయనతో పాటు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకవైపు.. చివరి రెండు రోజులు పవర్ స్టార్, జనసేన అధినేత […]
Tag: pawan kalyan
జనసేనలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేతలు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేతలు ముందువరుసలో ఉన్నారు. అక్టోబర్ నుంచి ప్రజా క్షేత్రంలో దిగుతానని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని.. పవన్ ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పుడు జనసేనలో మాజీ ఎమ్మెల్యే చేరబోతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు జనసేన టికెట్ కూడా ఖాయమైందని అందుకే […]
పవన్-త్రివిక్రమ్ టైటిల్ & రిలీజ్ డేట్ ఫిక్సే..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్సయిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 లేదా 11తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని […]
పవన్ ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!
నంద్యాల ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 2019 ఎన్నికలకు రిఫరెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నికను భావిస్తున్నాయి. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు, ఇటు ఆయన తనయుడు లోకేష్ నంద్యాలలో ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్ని వర్గాలు తమకు మద్దతు ఇస్తాయని భావించిన టీడీపీ ఆశలు.. వైసీపీ నిర్వహిం చిన ఒక్క సభతో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయకుల వల్ల కాదని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభవంలోకి వచ్చింది. అందుకే […]
ఆ మంత్రిపై చంద్రబాబు సీక్రెట్ నిఘా..!
ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకు ఇంటి పోరు తప్పడం లేదు. ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కీలకమైన నిర్ణయాలను తనకు సన్నిహితుడైన, మరో పార్టీ అధినేతకు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నారట. మంత్రి పదవి నుంచి తీసేస్తే.. ఆయన సామాజికవర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించి వెనకడుగు వేస్తున్నారట. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయన వ్యవహార శైలి.. గతంలో మంత్రిగా […]
కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రబాబు
హెడ్డింగ్ వినడానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదే జరుగుతోంది. `అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌ను లక్ష్యంగా చేసుకునే పవన్ దీనిని ప్రకటించాడా? అనే సందేహం కలగకమానదు. `అన్న వస్తున్నాడు` పేరుతో జగన్.. అక్టోబర్ నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా రంగంలోకి దిగుతుండటం.. అది కూడా […]
నంద్యాలలో పవన్ ఎన్ని ఓట్లను ప్రభావితం చేస్తాడు…!
`నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తా` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒకటే చర్చ! పవన్ ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తాడు? ఏఏ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకోగలుగుతాడు? ఎవరికి ఇది ప్లస్? ఎవరికి మైనస్? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ నిర్ణయంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉత్కంఠతో […]
టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా
ఎక్కడయినా.. ఎప్పుడయినా సమయం, సందర్భం, ఔచిత్యం.. పాటించి ప్రవర్తించాలి. లేకపోతే అభాసుపాలవ్వక తప్పదు. ఇప్పుడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్యయనం చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధులు అందజేసిన నివేదికను చంద్రబాబుకు అంద జేసేందుకు పవన్ వెళ్లారనేది అందరికీ తెలిసిందే! కానీ ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి.. రాష్ట్రం గురించి […]
ఏపీలో కమ్మ+కాపు కలిసే ప్లాన్
తెలుగు రాజకీయాలకు కులాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవరు కాదన్నా ? ఎవరు ఔనన్నా నిజం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్నటి వరకు కమ్మ వర్సెస్ రెడ్ల మధ్య అధికారం కోసం వార్ జరుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణలో అధికారం కోసం ఇప్పుడు వెలమ వర్సెస్ రెడ్ల మధ్య పోరు జరుగుతోంది. ఇక తెలంగాణలో కంటే ఏపీలోనే […]