పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఏ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కెరీర్‌లో పీరియాడికల్ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ఇదే. అందువల్లే, ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. […]
Tag: pawan kalyan
హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు!
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులందరి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించగా.. అక్కడ […]
గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహార వీరమల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి త్వరలోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్‌ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన […]
రేర్ ఫొటో షేర్ చేసి బ్రదర్స్ విషెస్ తెలిపిన చిరు!
ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్రదర్స్ డే శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా […]
క్రిష్ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల […]
నాగార్జున సినిమాలో పవన్ కళ్యాణ్ కీ రోల్?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సమంత కూడా నటించబోతున్నారని గత కొద్ది రోజులగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. […]
లెక్చరర్‌గా రంగంలోకి దిగబోతున్న పవన్ కల్యాణ్?!
లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లెక్చరర్‌గా కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. […]
పవన్ సినిమా.. అవన్నీ పుకార్లే అంటున్న బండ్ల గణేష్!
ఇటీవల వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఇటీవల గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గణేష్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్‌పై […]
అన్నకు మరో ఛాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్?!
లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం, ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రం ఇలా వరుస సినిమాలు చేయనున్నాడు. […]