తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి, అలాగే ఆయన అభిమానుల గురించి ఇంకా చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ట్రాలలో ఆయన సినిమా వచ్చింది అంటే పండుగ ఎలా ఉంటుంది. ఇక ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మన దేశంతో పాటు వేరే దేశాలలో కూడా పెద్దఎత్తున పండుగగా జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 2 ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల మానియానే కనిపిస్తూ ఉంటుంది. కేక్ కటింగ్ […]
Tag: pawan kalyan
PSPK 28: పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ రోజు పవన్ బర్త్‌డే సందర్భంగా.. ఆయన అభిమానులకు […]
పవన్ కళ్యాణ్ కి ఆ విధంగా విషెస్ చెప్పిన వర్మ?
టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాస్త భిన్నమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ అంటే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు చెప్పిన బర్త్ డే విషెస్ చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆశు రెడ్డి టాటూ […]
పవన్ `హరి హర వీరమల్లు` రిలీజ్ డేట్ వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా.. ఈ […]
పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ చేసిన ప్రముఖ క్రికెటర్?
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనగానే అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. పవన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉంటే నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అలాగే సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ […]
విజిల్స్ వేయిస్తున్న `భీమ్లా నాయక్` ఫస్ట్ సింగిల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ రోజు పవన్ బర్త్‌డే సందర్భంగా.. భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]
ఫస్ట్ మూవీకి పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?అస్సలు నమ్మలేరు!
మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుదలై ఓ మోస్తరుగా […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమరం ముగిసేనా?
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి ఆ రోజు పండగ అని చెప్పవచ్చు. నేడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నేను ఒక పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టినరోజుకి తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. […]
పవన్ బర్త్‌డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్!
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్‌గా ఎదిగి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలందరికీ అభిమానులు ఉంటే.. పవకు మాత్రం భక్తులు ఉన్నారు. వారు పవన్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకడుగు వేయరంటే అతిశయోక్తి కాదు. అంతలా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయన. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి నడుము బిగించిన పవన్ బర్త్‌డే […]