రాజకీయాల కారణంగా మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ `వకీల్ సాబ్` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే కరోనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు ఇదిలా ఉంటే.. తాజాగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కి క్రిస్మస్ పండుగ సందర్భంగా […]
Tag: pawan kalyan
వామ్మో.. `భీమ్లానాయక్` వాయిదాపై నిహారిక అంత మాటందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో సూపర్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ భీమ్ల నాయక్ అనే […]
త్రివిక్రమ్ నిర్మాణంలో పవన్ సినిమా..త్వరలోనే బిగ్ అప్డేట్!
వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గురించి పొందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు నిర్మాతగా మారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే ఓ సినిమాను నిర్మించబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవర్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘వినోదయ సీతమ్’. సముద్ర ఖని సదరు సినిమాను డైరెక్ట్ చేస్తూనే తంబి […]
పవన్‌తో సిట్టింగ్ వేసిన క్రిష్..మ్యాటరేంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా […]
పండగ రేసు నుండి పక్కకు తప్పుకున్న భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నేటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని […]
పవన్ కళ్యాణ్ బాడీగార్డ్‌ల నెలవారీ జీతం ఎంతో తెలుసా?
సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బయటకు వస్తే చాలు.. వాళ్లను చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రజలు సైతం తెగ ఎగబడుతుంటారు. వారి నుంచి తమను తాము రక్షించుకునేందుకే కొందరు తారలు సొంతంగా బాడీ గార్డ్‌లను నియమించుకుంటారు. ఈ లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు. అంతేకాదు, అన్నకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. […]
సూసైడ్ చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్..కారణం అదేనట?!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సొంత టాలెంట్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన నటన, మేనరిజమ్స్ తో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న పవన్.. ప్రస్తుతం వరుస సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఏ విషయంలో అయినా ఎంతో ధైర్యంగా ఉండే పవన్ గతంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నాడట. అవును, మీరు విన్నది నిజమే. […]
పవన్‌కు వార్నింగ్ ఇచ్చిన రానా..సూపర్ అంటున్న ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మలయాళంలో సూపర్ హీట్‌గా నిలిచిన `అయ్యపనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో […]
క్లాస్‌మేట్‌తో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్..ఎలా చెడిందంటే..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. సొంత టాలెంట్‌తో పవర్ స్టార్‌గా ఎదిగి తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే ఏర్పర్చుకున్నాడు. మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న పవన్.. జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడీయన. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1997లో నందని అని అమ్మాయిని […]