కరోనా నియంత్రణలోకి రావడం, థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అన్ని రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన చిత్రాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు డేట్ ప్రకటించిన సినిమాలకు అడ్డంగా మరికొన్ని సినిమాలు అప్పటికప్పుడు డేట్లు ప్రకటించుకొని దూరేస్తున్నాయి. దీంతో సినిమాల మధ్య క్లాష్ నెలకొంది. థియేటర్ల కొరత కూడా ఏర్పడుతోంది. మనకెందుకులే ఈ పోటీ అనుకున్న […]
Tag: pawan kalyan
పవన్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఎన్టీఆర్‌ను నిండా ముంచేసింది..తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న పవన్.. అనేక సినిమాలనూ రిజెక్ట్ చేశారు. ఈయన రిజెక్ట్ చేసిన చిత్రాల్లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటే.. కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అటువంటి ఫ్లాప్ చిత్రాల్లో `కంత్రి` ఒకటి. అవును, కంత్రి చిత్రం మొదట పవన్ […]
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]
పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ..కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే కలుసుకోబోతున్నారట. దీంతో వీరిద్దరి భేటీపై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అసలెందుకు పవన్‌ను రాజమౌళి మీట్ అవుతున్నారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతుండగా.. ఓ కారణం ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]
ఇలియానాతో పవన్ గొడవ.. వీరిద్దరికీ ఎక్కడ చెడిందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అస్సలు పడదు. అందుకు వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణం. అసలు ఆ గొడవేంటి..? వీరిద్దరికీ ఎక్కడ చెడిందీ..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవదాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. పోకిరి హిట్ అనంతరం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఇలియానా.. వరుస […]
`భవదీయుడు భగత్ సింగ్` బరిలోకి దిగేది అప్పుడేనట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది దసరా […]
`బంగారం`లో పవన్‌తో అల్లరి చేసిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా?
బంగారం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..? ఈ సినిమాలో మీరా చోప్రా చెల్లెలుగా నటించిన ఆ చిన్నదాని అసలు పేరు `సనూష సంతోష్`. ఐదు సంవత్సరాల వయసులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో దాదాపు 20 సినిమాల్లో నటించి `బంగారం` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్న సనూష.. రేణిగుంట, జీనియస్ వంటి సినిమాల్లో హీరోయిన్ […]
`భీమ్లా నాయక్` వాయిదా..? పోస్టర్‌తో మేకర్స్ ఫుల్ క్లారిటీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే అనూహ్యంగా రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం […]