ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క రోజు సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

సాధారణంగా సెలబ్రెటీలు త‌మ‌ రిమ్యునరేషన్ వివరాలను బయటకు చెప్పేందుకు ఒప్పుకోరు. కానీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఓవైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్‌ చేశారని […]

పవన్ తన ఫస్ట్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా పేరు పొందాడు. ఇక వకీల్ సాబ్ వంటి చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తరువాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను సంతోష పడేలా చేశాడు. ఇక తాజాగా భీమ్లా నాయక్ చిత్రంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఎవరైనా సరే హీరోలు సక్సెస్ కొట్టాలి అంటే […]

ఫ‌స్ట్ మూవీకి ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?అస్స‌లు న‌మ్మ‌లేరు!

మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుద‌లై ఓ మోస్త‌రుగా […]

క్రిష్ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల […]