ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు […]
Tag: pan india movies
సడన్‌గా విమానాశ్రయంలో ప్రత్యక్షమైన రామ్‌చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడన్ గా ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. దాంతో అసలు చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? వేకెషన్ కి వెళ్తున్నాడా లేదా ఏదయినా మూవీ షూటింగ్ కి వెళ్తున్నాడా? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ విన్ అయిన తరువాత నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోయ్యడు చరణ్. ప్రస్తుతం చరణ్ వరుస పాన్ […]
ఆ స్టార్ హీరోయిన్ ను చూడగానే బాటిల్ పగలగొట్టిన రానా.. అంత మండే పని ఏం చేసింది?
రానా దగ్గుబాటి.. ఆన్ స్క్రీన్ పై ఎంత అగ్రెసివ్ పాత్రలు చేసినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. అందరితోనూ త్వరగా కలిసిపోతారు. జోకులు వేస్తూ కామెడీ చేస్తాడు. కానీ, అటువంటి హీరోకు ఓ స్టార్ హీరోయిన్ బాగా కోపం తెప్పించిందట. ఎంతలా ఆమెను చూడగానే చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టేంత. తాజాగా రానా స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాణ్, డైరెక్టర్ అభిలాష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న […]
సినీ అభిమానులకు ఆరోజు పూనకాలే… ఆరోజు మూవీ లవర్స్ కు పండగే పండుగ..!
ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాలు భారీగానే తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాల అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో స్టార్ హీరోల సినిమాలు అంటే ఆ హీరోల బర్త్‌డేకు మత్రమే కాకుండా పండుగల రోజున కూడా ఆ సినిమాల అప్టేట్స్‌ను విడుదల చేస్తు ఉంటారు. అభిమానులు కూడా ఏదో ఒక అప్డ్ట్ ఉండాలని కోరుకుంటు ఉంటారు. ఇప్పుడు వచ్చే ఉగాదికి పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి. ముందుగా మహేష్, త్రివివిక్రమ్ […]
రవితేజకి మహర్దశ పట్టేసింది.. ఇక పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలే!!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టార్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమాన్యుయల్, ఫరియ అబ్దుల్లా, దాక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, మేగా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ ‘రావణాసుర’ […]
ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…
టాలీవుడ్లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే… ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు […]
పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!
పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ […]
ఆ విషయంలో మహేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడా?
కరోనా తరువాత టాలీవుడ్లో కొన్ని విషాదాలు ఛాయలు అలముకున్నాయి. కొంతమంది సీనియర్ నటులు, తమ కుటుంబాలకి చెందినవారు అకాలమరణం చెందుతున్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూపర్ స్టార్ కృష్ఱ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిర దేవి చనిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించగా, అదేనెలలో 28వ తేదీన మహేష్ బాబు తల్లి కాలం చేసారు. ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ సభను స్వగ్రామం అయినటువంటి మొగల్తూరులో ఎంతో ఘనంగా […]
ఆ భయంతోనే.. కృతి కొంగు తీసుకోని ప్రభాస్..వెర్రీ గుడ్ బాయ్..!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాల్లో అందరి చూపు ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. సినిమా టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసే సమయంలో ఆ వేదికపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం కథాంశంగా పాన్ […]