ప్రభాస్ నో చెప్పిన ఆ క‌థ‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన హీరో…!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోల‌కు కోన్ని సినిమాలు హిట్‌లు ఇస్తే మ‌రికొంద‌రికి చేదు జ్ఞాపకాలు ఇచ్చాయి. మంచి క‌థ‌ల‌ను వారి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే కొందరు హీరోలు వ‌ద్దు అనుకుంటారు. ఇలా ఆ క‌థ‌లు వేరే వాళ్ల‌కు వెళ్లి హిట్ కొట్టిన వారు కూడా ఉన్నారు. ఇలా కొన్ని ఆ క‌థ‌ల‌ను వ‌దులుకున్న స్టార్ హీరోలు ఇప్ప‌టికీ బాధ ప‌డుతూ ఉంటారూ. అతడు సినిమాను పవన్ కళ్యాణ్ వదులుకున్నారు.. అలాగే పోకిరి సినిమా కూడా ఆయన నో చేప్ప‌డు. ఇక […]

మిర్చి సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో అంత పని చేసిన అనుష్క..కొరటాల షాక్..

ప్రభాస్- అనుష్క కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల్లో కూడా మంచి పూనకాలు వస్తాయి. ఎందుకంటే వీరి జోడి కి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ సూపర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా కూడా టాక్‌ సంపాదించుకుంది. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలలో మిర్చి సినిమా […]

ప్రభాస్ ను వదలని లీకులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ ఫొటోస్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల్లో సలార్ మూవీ కూడా ఒకటి.. కే జి ఎఫ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్నో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స‌లార్‌ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న […]

బిగ్ అప్డేట్: సలార్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో.. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో సలార్ కూడా ఒకటి.. ఈ సినిమాను కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెంచుకున్న ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రశాంత్- ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక […]

బాలయ్య రూట్‌లోకి ప్రభాస్.. ఆల్మోస్ట్ ఒకే చెప్పినట్టేగా..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గానే ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇక దీనితో ఆ ఎపిసోడ్ మొరబుల్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య- […]

ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో అందుకే సినిమా చేయడం లేదా..!

చిత్ర పరిశ్రమలో మంచి క్రీజ్ ఉన్న హీరో- హీరోయిన్లు కాంబినేషన్లో సినిమాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే వారి రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు వస్తాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ జోడి ఏంటనేది […]

ఓ మై గాడ్: దాని కోసం ప్రభాస్ అన్ని కోట్లు అప్పు చేసాడా..?

మన దేశంలోనే ఎందరో వ్యాపార వేత్తలు తమ బిజినెస్ పేరిట బ్యాంకుల దగ్గర నుంచి కోట్ల డబ్బులను లోన్ గా తీసుకోవడం ఆ డబ్బులను తిరిగి చెల్లించడం సహజంగా మారిపోయింది. మరికొందరు ఆ డబ్బులు చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఓ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా. అది కూడా కేవలం రూ.21 కోట్ల అంటే […]

ప్ర‌భాస్ రూట్లోనే ప‌వ‌న్ ముందుకు వెళ‌తాడా… అదే ఫాలో అవ్వాలా….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారారు. ఆయన 2019లో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిదానంగానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటూ రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో ఆయన సినిమాలు రిలీజ్ కావడానికి ఆలస్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ వరుస‌ సినిమాలను ప్రకటిస్తున్నా ఆ సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో […]

మళ్లీ కలవబోతున్న పాత ప్రేమికులు.. చిగురిస్తున్న కొత్త ఆశలు..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ ప్రేమికులుగా ట్యాగ్ వేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిష మళ్లీ కలవబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . మనకు తెలిసిందే వర్షం సినిమాతో మొదటిసారి తెరపై కలిసిన నటించిన ఈ జంట ఫస్ట్ సినిమాతోనే సూపర్ కెమిస్ట్రీ అంటూ మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వీరి […]