యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాలతో ఒకసారిగా రెబెల్ స్టార్ క్రేజ్ మారిపోయింది. ప్రధానంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఆయన సినిమాల కోసమే కాకుండా ఆయన ప్రతి అప్డేట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంలోనూ ప్రభాస్ […]
Tag: pan india hero
ప్రభాస్ “ఆదిపురుష్” రన్ టైమ్.. మరి అంత దారుణామా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
చేతుల్లారా 100 కోట్లు బొక్క పెట్టుకున్న ప్రభాస్.. కర్మ అంటే ఇదేగా..!!
పాన్ ఇండియా హీరో అనగానే అందరికీ ట్క్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ . బాహుబలి సినిమాతో తన పేరును పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకుని ఏకంగా 100 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్న స్టార్ హీరోగా రికార్డు నెలకొల్పిన ప్రభాస్.. ప్రజెంట్ తాను చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అవ్వబోయే ప్రాజెక్ట్ కె సినిమా […]
ప్రభాస్ ఆ సూపర్ హిట్ సినిమా నుంచి రకుల్‌ను ఎందుకు తీసేసారు.. రెబల్ స్టార్ కు నచ్చలేదా..!
సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరోను లేదా హీరోయిన్‌ను ముందుగా అనుకొని వాళ్ళతో కొద్దిరోజులు షూటింగ్ చేశాక.. వాళ్ళను మార్చి ఆ ప్లేస్‌లోకి కొత్త హీరో, హీరోయిన్లను తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆ హీరో, హీరోయిన్లతో దర్శకులకు లేదా నిర్మాతలకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన లేదా హీరో హీరోయిన్ల జంట సరిగా మ్యాచ్ కాలేదని దర్శకులు లేదా నిర్మాతలు భావిస్తే వాళ్ళను మార్చేస్తూ ఉంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమా హీరోయిన్ […]
ప్రభాస్‌ను నమ్ముకుని సర్వం కోల్పోయిన హీరోయిన్లు వీళ్లే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరన నటించిన హీరోయిన్స్ టైమ్ అస్సలు బావుండటం లేదు. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ ఇండియన్ రేంజ్‌లో పెరిగిపోయింది. దాంతో ఆ క్రేజ్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఆశపడ్డారు. అందుకే, ప్రభాస్‌కు జంటగా నటించడానికి వెంపర్లాడారు. ఇక అలా నంచిన హీరోయిన్స్‌లో ఒక్క అనుష్కకి తప్ప ఆ క్రేజ్ ఇంకో హీరోయిన్‌కి దక్కింది లేదు. బాహుబలి రెండు భాగాలలో అనుష్క తన నటనకి మన దేశం […]
ఆ హీరోయిన్ ప్రభాస్‌కు అంత పెద్ద దెబ్బ వేసిందా.. ఎవ్వరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలెవల్‌లోనే కాకుండా హాలీవుడ్ హీరోల స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కెరీర్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ కు తొలి అడుగులోనే యావరేజ్ హిట్ దక్కింది. ప్రభాస్ రెండో సినిమా రాఘవేంద్ర […]
“ఆడు ఓ నీచ్ కమీన్ కుత్తే” .. హీరో యాష్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!
ఓ మై గాడ్.. ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీలోనే ఓ సంచలనం అని చెప్పాలి . ఇప్పటివరకు ఎవరు ఏ స్టార్ హీరో పై డైరెక్టర్స్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉండరు. కానీ ఫస్ట్ టైం కేరాఫ్ కంచలపాలెం సినిమా డైరెక్టర్… వెంకటేష్ మహా పాన్ ఇండియా లెవెల్లో.. క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో యాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ అవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . […]
ప్రభాస్ -ఎన్టీఆర్ నటించిన ఆ రెండు సినిమాలకు లింక్ ఏంటి..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా చేసిన చాలా వరకు సినిమాలు మంచి విజయాలే అందుకున్నాయి. ఇక తన పెదనాన్న కృష్ణంరాజు పేరుని నిలబెడుతూ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ లో మరో స్టార్ నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన తాతకి తగ్గ […]
ఆ విషయంలో ప్రభాస్ ఏ కింగ్.. ఎవరు ఆయన ముందు సాటిరారు..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన సినిమాలో నటించే నటీనటులను బాగా గౌరవిస్తారు. వారిని గుర్తుపెట్టుకుని.. సందర్భం వచ్చినప్పుడు వారికీ మంచి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు.. ఆయనతో సుదీర్ఘకాలం సాహిత్యం ఉన్న స్నేహితులకు అప్పుడప్పుడు మంచి సర్ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు. రీసెంట్గా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఆదిత్యం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. ప్రభాస్ తో పని చేసిన చాలామంది ఆయన షూటింగ్ సమయంలో వ్యవహరించే తీరు ఆయన ఇంటి […]