ఆహాలో సంద‌డి చేయ‌నున్న‌ `ఎల్కేజీ`..అదిరిన ట్రైల‌ర్!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మైంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ఎల్కేజీ. 2019లో త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది. కేఆర్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు తెలుగులో ఆహా వేదిక‌గా ఈ చిత్రం సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 25ను ఎల్కేజీ […]

షూటింగ్ పూర్తి చేసుకున్న మ్యాస్ట్రో.. ?

నితిన్‌, న‌భాన‌టేష్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్న మాస్ట్రో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో చాలా సినిమాలు పెండింగ్‌లో ప‌డ్డాయి. దాదాపు సినిమా రంగం అంతా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే మ‌ధ్య‌లో ఆగిపోయాయి. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమాలు ఎక్కువ రోజుల రిలీజ్ చేయ‌కుండా ఉంచ‌లేము కాబ‌ట్టి.. కొన్ని సినిమాల్లో ఓటీటీల్లో […]

ఫ్యామిలీ మ్యాన్‌-3..లైన్‌లోకి విజ‌య్ సేతుప‌తి?!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌ల‌లో ది ఫ్యామిలీ మ్యాన్ -1 ఒక‌టి. దీనికి కొనసాగింపుగా ఇటీవ‌ల వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన ఈ సిరీస్ లో మ‌నోజ్ బాజ్‌పాయ్‌తో పాటు కీల‌క పాత్ర పోషించిన అక్కినేని వారి కోడ‌లు స‌మంత అద‌ర‌గొట్టేసింది. ఇక‌ ఫ్యామిలీ మ్యాన్‌-3 ఉంటుందని ఈ వెబ్‌ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్‌-డీకే స్పష్టం […]

మ‌ళ్లీ ఓటీటీ వైపే చూస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు?!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో విడుద‌లై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ […]

ఓటీటీలో `మోసగాళ్ళు`..ఇక్క‌డైనా విష్ణు స‌క్సెస్ అయ్యేనా?

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం మోస‌గాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ […]

“ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” ట్రైల‌ర్ మీ కోసం.. !

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వెబ్ సిరీస్‌ల హ‌వా న‌డుస్తోంది. ప్ర‌స్తుతం స్టార్ క‌మెడియ‌న్ అయిత‌న ప్రియ‌ద‌ర్శి మెయిన్ రోల్‌లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. దీన్ని విద్యా సాగ‌ర్ అనే కొత్త డైరెక్ట‌ర్ తీస్తున్నాడు. బాషా సినిమా డైరెక్ట‌ర్ అయిన సురేష్ కృష్ణ ఈ కొత్త వెబ్ సిరీస్ కు డ‌బ్బులె పెడుతున్నాడు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ అయిన నందినీ రాయ్ కూడా ఓ రోల్ చేస్తోంది. అయితే ఈ […]

సైకో కిల్ల‌ర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

పంజాబీ భామ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌..ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక తెలుగుతో పాటు త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ‌..డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తా చాటేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె చేతుల్లో రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి. […]

వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, స‌మంత కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో స‌మంత […]

ఆ హీరోయిన్‌కు అభిమానిగా మారిపోయిన‌ ర‌కుల్‌..వైర‌ల్‌గా ట్వీట్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ భామ‌. ఇదిలా ఉంటే.. ర‌కుల్ అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌కు అభిమానిగా మారిపోయింద‌ట‌. ర‌కుల్ మాత్ర‌మే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం స‌మంత ఫ్యాన్స్‌గా మారిపోయార‌ట‌. ఈ విష‌యాన్ని ర‌కుల్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఫ్యామిలీమ్యాన్‌-2తో తొలిసారిగా వెబ్‌ సిరీస్‌లోకి అరంగేట్రం చేసిన సమంత. […]