చిన్న హీరోలను చీప్‌గా చూస్తున్న జాన్వీ.. ఆ ప‌ని చేయ‌డంతో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!?

దివంగ‌త‌ నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధ‌డ‌క్‌ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల […]

జపాన్​లో `ఆర్ఆర్ఆర్‌` రికార్డు.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న జ‌క్క‌న్న‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది మార్చిలో విడుదలై ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా ఆర్ఆర్ఆర్ మ్యానియ‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. తాజాగా జపాన్ లో మరో రికార్డును సృష్టించింది. జపాన్ దేశంలో ఈ చిత్రం 100 […]

సుమ భర్తతో అలాంటి పని చేయించిన ఎన్టీఆర్..అడ్డంగా ఇరుక్కుపోయాడు గా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే స్నేహాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. మనం పాత తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి చిత్ర పరిశ్రమంలో స్నేహ సంబంధ‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తరం హీరోలలో పవన్ కళ్యాణ్, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ మధ్య కూడా మంచి స్నేహ సంబంధం ఉంది. ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్, స్టార్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మధ్య కూడా ఎంతో మంచి స్నేహ […]

అబ్బాయ్ కే దిక్కులేదు..ఇక బాబాయ్ కి కూడానా..? పవన్ డైరెక్టర్ పరువు పాయే..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న దర్శకులకు కొదవలేదు. ఇలాంటి దర్శకుల జాబితాలో ముందు వరుసలో హరీష్ శంకర్ కూడా ఉంటాడు. రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్కు పరిచయమైన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో అగ్రదర్శకుల జాబితాలో చేరాడు. హరీష్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉండటంతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ […]

కళాతపస్వి స్వాతిముత్యం తర్వాత.. అలాంటి అరుదైన ఘనత రాజమౌళి ఇదే..!

మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు […]

ఆ ఒక్క తప్పు వల్ల చేజేతులా ఆస్కార్ వదులుకున్న ఇండియా..!

ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తన ఉనికి చాటుకుంటుందని ఎక్కువ మంది అంచనా వేశారు. కాకపోతే పలు విభాగాల్లో ఎంపిక అవుతుందని ఆశిస్తే.. ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు మాత్రమే నామినేషన్‌ దక్కింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ కు నిరాశ తప్పలేదు. ‘నాటు నాటు’ పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ […]

ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజ‌మౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిల‌వ‌డంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను ఆస్కార్‌ కి పంపించక పోవడంతో రాజ‌మౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]

నందమూరి హీరోలకు మరో హిట్ పక్క.. భారీ ధర పలికిన అమిగోస్..!

నందమూరి హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ హీరోల నుంచి ఏ సినిమా వచ్చినా అది సూపర్ హిట్ గానే నిలుస్తుంది. ముందుగా ఈ కుటుంబం నుంచి బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపర మొదలుపెట్టాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ దండయాత్రను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో వచ్చి తన కెరీర్ లోనే […]

అందరి చర్చ కొమరం భీమ్ గురించే.. మరికొద్ది నిమిషాల్లో అనౌన్స్మెంట్..!

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ల పై ఇండియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం త్రిబుల్ ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అరుదైన రికార్డులను దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డు వైపు దూసుకుపోతుంది. దీనితోపాటు త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పేరు కూడా ఆస్కార్ కు […]