ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పిన వర్మ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా విభిన్నమైన పాత్రలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతూ ఉంటే మరి కొంతమంది టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోతుందని తెలియజేస్తూ ఉంటారు. అయితే టిడిపిని కాపాడడానికి వెన్నుపోటు పొడవలసి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని రాంగోపాల్ వర్మ తెలియజేయడం జరుగుతోంది. వర్మ […]

ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న న‌టుడి ట్వీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త‌ ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` […]

పవన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.. కారణం..?

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ మధ్య సన్నిహితం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా – నందమూరి అభిమానుల మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దూరం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎవరు గొప్ప అనే చర్చ తెరపైకి రావడంతో మంట మరింతగా చెలరేగుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఈ చర్చ మొదలయ్యింది.. ఎన్టీఆర్ ని రాజమౌళి […]

తారక్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే

టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ అనగానే మల్టీ టాలెంటెడ్ అని చెప్పేస్తారు. ప్రస్తుత తరంలో ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరో వైపు హీరోలుగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. దీనిని మాత్రం విశ్వక్ సేన్ చేసి చూపించాడు. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్‌తో జరిగిన గొడవలో ఆయనపై నెటిజన్లు సానుభూతి కురిపించారు. ఇక ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి వైదొలిగాడు. ఇది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చ […]

ఆస్కార్ కి ఒక్క అడుగు దూరం..’నాకు సెట్ కాదనుకుంటా’..రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్దాయికి తీసుకెళ్లాలని కొందరు డైరెక్టర్స్ కన్న కళ అలాగే మిగిలిపోయింది. అయితే వాటిని అవలీలగా ఫుల్ ఫిల్ చేశాడు రాజమౌళి . ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ అయింది . […]

ఇంట్రెస్టింగ్ వార్‌.. బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు కోసం ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ పోటాపోటీ!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రంతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ నెలకొంది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గోల్డెన్ […]

మీకు తెలుసా..ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో గా మారడానికి కారణం..ఆ స్టార్ హీరో నే ..!!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పోన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడానికి బాలకృష్ణ అనే కారణమని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌లో హీరోగాపరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు […]

ఈ స్టార్ హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు చూస్తే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌తాయ్‌…!

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల‌ హ‌వా న‌డుస్తుండంతో బాలీవుడ్ న‌టిమ‌ణులు కూడా మంచి క‌థ‌లు వ‌స్తుండ‌టంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ భామ‌లు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ సీతారామంకి ముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఈమె తెలుగులో నానితో ఓ సినిమాకు […]

ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా రికార్డుల‌కే చెక్ పెట్టిన చిరు… ఆ సినిమా ఇదే…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అలాంటి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న హీరో చిరంజీవి. ఎన్టీఆర్ లానే చిరంజీవి కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ తర్వాత ఆయన కుటుంబం నుంచి వారసులు వచ్చిన విధంగానే చిరంజీవి ఫ్యామిలీ నుంచి సైతం టాలీవుడ్ లో ఎందరో వారసులు వచ్చి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. చిరంజీవి తన కెరీర్ మొదట్లో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. […]