రాజమౌళి పై తారక్ షాకింగ్ కామెంట్స్.. అతను ఓ పిచ్చోడంటూ..!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల వైపు ప్రపంచమంతా తలెత్తి చూసే విధంగా రాజమౌళి తెలుగు సినీ ఖ్యాతిని రెట్టింపు చేశాడు. ఈయన డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ప్రతి సినిమా ఓ అద్భుతం అనే చెప్పాలి. రాజమౌళి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ఎన్నో సంచలనాలను సొంతం చేసుకుని ఎంతో మంది దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇక ఇటీవల జక్కన్న జీవిత విశేషాలతో ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి గురించి తారక్‌ మాట్లాడుతూ చేసిన షాకింగ్ […]

‘ దేవర ‘లో తన రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేసేసిన జాన్వీ కపూర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కుతున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ఇది నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో దేవర నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఏవి వినిపించ‌క‌పోయినా.. ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పుకార్లు సోష‌ల్ మీడియాలో […]

తారక్ కోసం ఆ ముగ్గురు స్టార్ హీరోలు సహాయం.. ఎన్టీఆర్ వాళ్ళ‌ రుణం ఎలా తీర్చుకున్నాడంటే..?

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొర‌టాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ […]

సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం పై ఆసక్తితో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రానిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. నటన అంటే ప్రాణంగా ప్రేమించి అదే వారి కెరీర్‌గా ముందుకు కొనసాగుతున్న వారు ఎన్నో సందర్భాల్లో పాత్రలో ఒదిగిపోయి జీవించడంతో ప్రేక్షకుల ప్రశంసలు అందించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పాత్ర డిమాండ్ చేసినప్పుడు వారు కూడా ఆ పాత్రలో మోల్డ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పాత్రల కోసం బాడీ లుక్స్ […]

తార‌క్‌కు అలా పిలిస్తే కోపం న‌షాళానికంటుతుందా.. వాళ్ళ‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడా..?

నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా, స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న ఈయనకు.. ఇప్పటికే రెండు మూడు నిక్ నేమ్స్, బిరుదులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న నిక్ నేమ్స్ లో ఒక్క పేరు పెట్టి పిలిస్తే మాత్రం కోపం నషాలానికి అంటేస్తుందట. నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడట. ఇంతకీ ఆ నిక్‌నేమ్ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి […]

ఏంటి.. సీనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు హీరోయిన్లను ప్రాణంగా ప్రేమించారా.. కానీ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే.. దానికి మూల కార‌ణం ఎన్‌టీఆర్‌, ఏఎన్ఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరు స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఇండస్ట్రీ ని కూడా ఎదిగేలా.. ఇండస్ట్రీకి ఖ్యాతి పెరిగేలా చేశారు. ఇక వీరిద్దరిలో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాలను ఎన్నో సంచలనాలను సృష్టించాడు. అప్పట్లో ఎన్టీఆర్ ఏ రంగంలో అడుగుపెట్టిన ఆయన ఎదగడమే కాకుండా.. ఆ రంగాన్ని కూడా డెవలప్ చేస్తూ మంచి పేరు తెచ్చేవాడు. అలాంటి […]

చరణ్ ‘ గేమ్ చేంజర్ ‘, తారక్ ‘ దేవర ‘ మధ్య ఎన్ని పోలికలా.. రెండు కథలు ఒకటేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌లుగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు.. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా గ‌డుపుతున్నారు. ఓ పక్కన రామ్ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమాతో.. మరో పక్కన ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా […]

ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. కోటా శ్రీనివాస్ కామెంట్స్‌పై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్ర‌హం..?

టాలీవుడ్ సీనియర్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గాను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాస్‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. తన న‌టనత ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. జూనియర్ ఎన్టీఆర్ ను మొదటినుంచి ఎంతగానో అభిమానిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని.. ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేసిన కోట శ్రీనివాస్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల అందరిలో తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ […]

సైలెంట్‌గా ఎన్టీఆర్‌ను సెట్ చేసుకున్న ఆ క్రేజీ డైరెక్టర్.. ఊహించ‌ని కాంబో..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలిఖాన్ విల‌న్‌గా కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న‌ సినిమా కావడం.. ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయి చాలా కాలం […]