ఒకే పోస్టర్ లోఎన్టీఆర్ పవన్ కళ్యాణ్

ఈ పోస్టర్ చూసారా..ఎవరు డిజైన్ చేశారో కానీ శభాష్ అనిపించుకున్నాడు.హీరోలపై అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దుల్లో ఆరోగ్య కరంగా వున్నప్పుడే అభిమానం అందంగా ఉంటుంది.హద్దులు మీరితేనే వినోద్ రాయల్ లాంటి ఘటనలు అత్యంత దురదృష్ట కరంగా సంభవిస్తుంటాయి.దీనిపై పవన్,ఎన్టీఆర్ ఇద్దరూ అభిమానం హద్దుల్లో వుండాలంటూ అలా లేని అభిమానం మాకొద్దు అని ఘాటుగానే స్పందించారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2,వినాయక చవితి 5 న […]

జనతా గ్యారేజ్ TJ రివ్యూ

సినిమా:జ‌న‌తా గ్యారేజ్‌ టాగ్ లైన్:రిపేర్లున్నా అంచనాల్ని అందుకుంది రేటింగ్:3.5/5 థియేటర్:భ్రమరాంబ 70 MM షో:మిడ్ నైట్ బెనిఫిట్ షో బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌ న‌టీన‌టులు: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, స‌మంత‌, నిత్యామీన‌న్‌, మోహ‌న్‌లాల్, సాయికుమార్,బ్రహ్మాజీ, ,బెనర్జీ,అజయ్,ఉన్ని ముకుంద‌న్‌, విదిశ త‌దిత‌రులు నిర్మాత‌లు: మోహ‌న్ చెరుకూరి,న‌వీన్ ఎర్నేని ,య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: తిరు మ్యూజిక్‌: దేవిశ్రీప్ర‌సాద్‌ ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫైట్స్‌: అన‌ల్ అర‌సు ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌ ఎన్నో అంచనాలు..అంతకుమించి సంచలనాల […]

గ్యారేజ్ లో నేనే మెయిన్: నిత్యా

జనతా గ్యారేజ్ సినిమా గురించి నిత్యా మీనన్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య సినిమా ప్రమోషన్ కోసం చాలా ఇంటర్వూస్ ఇచ్చింది నిత్యా. అయితే చాలామంది నిత్యను ప్రత్యేక పాత్రలో నటించారు అని ప్రశ్నించటం తో అసహనం వ్యక్తం చేసిందట. అయితే ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోనూ అదే ప్రశ్న ఎదుర్కొన్న ఈ అమ్మడు.. కాస్తంత ఘాటుగానే స్పందించింది. ప్రతి ఒక్కరూ తనను మెయిన్ హీరోయిన్ కాదంటున్నారని, తానేమీ ప్రత్యేక పాత్రలో చేయడం లేదని, తనదీ ప్రధాన […]

ఎన్టీఆర్ భావోద్వేగం వెనుక…

యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ వేదాంతం చెబుతున్నాడు. ఈ మధ్య ఎన్టీఆర్‌ చాలా మారిపోయాడు. తనను తాను మార్చేసుకున్నాడు. అనే వార్తలు వినవస్తున్నాయి. అయితే నిజంగానే ఎన్టీఆర్‌ మారాడట. సినిమా కెరీర్‌లో తాను తిన్న దెబ్బలే తనలోని మార్పుకి కారణమంటున్నాడు. ఏదో ఒక సినిమా చేసేద్దాం, ఎలాగైనా చూసేస్తారన్న ఆలోచనతో సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పాడు. ‘జనతా గ్యారేజ్‌’ విడుదల సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనే ఉద్వేగంగా కనిపిస్తున్నాడు. ఇంతవరకూ ఏ సినిమా ప్రమోషన్‌లోనూ ఎన్టీఆర్‌ ఇంత […]

అందరికంటే ముందే జనతా గ్యారేజ్ రివ్యూ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఇంకొద్ది గంటల్లో రిలీజ్ అవ్వబోతోంది.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి అంచనాల్ని మోసుకుంటూ మనముందుకు వచ్చేస్తోంది.ఇప్పటికి ఎన్నో రికార్డ్స్ ని విడుదలకు ముందే తిరగరాసిందీ గ్యారేజ్.ఇక రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ ని రిపేర్ చేస్తుందో అని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మాములుగా అయితే ఈ సినిమా రేపు అంటే సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అడ్డంకులు తొలగిపోయాయి. పరిపాలనను గాలికొదిలేసి గత నెల రోజులుగా పుష్కరాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన ప్రభుత్వం పాపం అదయ్యాక ఏమి చెయ్యాలో పాలుపోక ఎన్టీఆర్ జనతా గారేజ్ కి ఎలాంటి అడ్డంకులు సృష్టించవచ్చో అని ప్లాన్ చేసింది. స్టార్ హీరోలనగానే బెనిఫిట్ షో లు ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ.దాంట్లో భాగంగానే జనతా గ్యారేజ్ సినిమాకు కూడా కృష్ణా జిల్లాలో బెనిఫిట్ షోలకి అభిమానులు ప్లాన్ చేసుకున్నారు. బయర్స్ […]

ఎన్టీఆర్ పై భారీ అభిమానం చూపిస్తున్న హీరోయిన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఈ తరం హీరోస్ లో ఎన్టీఆర్ మాస్ ఇమేజే డిఫరెంట్ అది ఈమధ్యకాలంలో చాలా కనిపిస్తుంది. మొన్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయటం ఇదే మొదటిసారి అంది. అయితే నిత్యామీనన్ ఇంతకు ముందే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో చేసింది అయినా ఆలా చెప్పటం తో ఎన్టీఆర్ […]

గ్యారేజ్ ఓవర్శిస్ లో న్యూ రికార్డు!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, జ‌న‌తా గ్యారేజ్‌’. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో విపరీతమయిన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాయి. జ‌న‌తా గ్యారేజ్‌’ ఎన్టీఆర్ కెరియర్ లోనే హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్‌తో పాటు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుంద‌ని అంద‌రూ అంచనాతో ఉన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఓవర్శిస్ లో 3 మిలియ‌న్ డాల్లర్లతో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడని […]

గ్యారేజ్ జోరుకి బాబు బ్రేకులు

అవసరమైనప్పుడు ఆహా..ఓహో అన్నారు..రాష్ట్రం మొత్తం ప్రచారానికి తిప్పి తిప్పి వాడుకున్నారు.. ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ పై వున్నా అక్కడినుండి ప్రచారం చేయించారు.ఇప్పుడు అవసరం తీరిపోయింది.. ఇంకేముంది అడుగడుగునా ఆటంకాలు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి..ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనని. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది.బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ ఒక్క జనతా గ్యారేజ్ కి తప్ప […]