యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఈ తరం హీరోస్ లో ఎన్టీఆర్ మాస్ ఇమేజే డిఫరెంట్ అది ఈమధ్యకాలంలో చాలా కనిపిస్తుంది. మొన్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయటం ఇదే మొదటిసారి అంది. అయితే నిత్యామీనన్ ఇంతకు ముందే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో చేసింది అయినా ఆలా చెప్పటం తో ఎన్టీఆర్ […]
Tag: NTR
గ్యారేజ్ ఓవర్శిస్ లో న్యూ రికార్డు!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్’. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో విపరీతమయిన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరియర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్లు వసూలు చేస్తుందని అందరూ అంచనాతో ఉన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఓవర్శిస్ లో 3 మిలియన్ డాల్లర్లతో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడని […]
గ్యారేజ్ జోరుకి బాబు బ్రేకులు
అవసరమైనప్పుడు ఆహా..ఓహో అన్నారు..రాష్ట్రం మొత్తం ప్రచారానికి తిప్పి తిప్పి వాడుకున్నారు.. ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ పై వున్నా అక్కడినుండి ప్రచారం చేయించారు.ఇప్పుడు అవసరం తీరిపోయింది.. ఇంకేముంది అడుగడుగునా ఆటంకాలు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి..ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనని. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది.బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ ఒక్క జనతా గ్యారేజ్ కి తప్ప […]
గ్యారేజ్ పై ఎందుకంత కాన్ఫిడెన్స్
జనతా గ్యారేజ్.. ఈ టైటిల్ జనాలకు బాగా ఎక్కేసింది. అసలు సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక కారణాలు చెప్పేసాడు డైరెక్టర్ కొరటాల శివ. 1980 వ. దశకం లో ఈ పేరుని బాగా వాడేవారట. జనతా ఖాదీ, జనతా టైలర్, ఇలాంటి పేర్లు ఇంక్కా చాల వాటికీ వాడేవారట. అంతే కాదు జనతా ధియేటర్ అని కూడా ఎక్కడో చూశారట. జనత అంటే జనం అని ఆయనకథ జనానికి సంబంధించిందే కాబట్టి ఆ పేరు పెట్టాను. […]
మితిమీరిన అభిమానం నాకొద్దు: NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ హత్యపై తారక్ తొలిసారిగా స్పందించాడు. అభిమానం అభిమానంలానే ఉండాలని తారక్ చెప్పాడు. మితిమీరిన అభిమానం ఉండకూడదని సూచించాడు. అలాంటి అభిమానులు నాకొద్దని ఎన్టీఆర్ తెలిపాడు. తాము కేవలం రెండుగంటల వినోదాన్ని అందించే నటులం మాత్రమేనని, అభిమానాన్ని అభిమానంగానే చూడాలని కోరాడు. అందరూ ముం దుగా దేశాన్ని తరువాత తల్లిని, భార్య బిడ్డలని, స్నేహితులని ఆ తరువాతే హీరోలని అభిమానించాలని సూచించాడు.
జనతా గ్యారేజ్ లో ఎవరెక్కువ?
‘జనతా గ్యారేజ్’ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు సమంత, నిత్యామీనన్‌లు. అయితే ఈ సినిమాలో సమంతది మెయిన్ హీరోయిన్ రోల్, నిత్యా సెకండ్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా ఇంతవరకూ సమంత సినిమా ప్రమోషన్‌కి సంబంధించి బయటికి రాలేదు. ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా నిత్యా సందడే కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో కూడా నిత్యా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఎక్కువ ప్రాధాన్యత సమంత కన్నా నిత్యాకే ఉండనుందా? అనే డౌట్ వస్తోంది ప్రేక్షకులకి. గతంలో ఈ ఇద్దరూ కలిసి […]
గ్యారేజ్ సెన్సార్ రిపోర్టు కెవ్వు కేక
‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ అనంతరం సెన్సార్ బోర్డుకెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫెకేట్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలను మించి భారీగా అంచనాలు పెరిగాయి. సెన్సార్ బోర్డు అందించిన పోజిటివ్ రిపోర్టుతో చిత్ర బృందం కాన్ఫిడెన్స్ మరింత రెట్టింపయ్యింది. ఇంతవరకూ కొరటాలకు ఫ్లాప్ అనేదే లేదు. అన్నీ హిట్ సినిమాలే. ప్రబాస్‌కు ‘మిర్చి’ సినిమాతో హిట్ ఇచ్చాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో భారీ హిట్ […]
ఎన్టీఆర్ ని అలా ఎప్పుడూ చూసుండరు
నటనలో ఎన్టీయార్‌ది కొత్త స్టైల్. మాస్ అప్పీల్ ఉన్న హీరో ఎన్టీయార్. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీయార్‌లోని కొత్త యాంగిల్ బయటికి వచ్చిందట. అయితే గతంలో ‘టెంపర్’, నాన్నకు ప్రేమతో’ సినిమాలతోనే ఎన్టీయార్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఈ సినిమాలో కొరటాల మరో కొత్త యాంగిల్‌ని ఎన్టీఆర్ నుండి రాబట్టాడట. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ నిత్యామీనన్ ప్రత్యక్షంగా చెబుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది నిత్యామీనన్. ఈ […]