‘ జై ల‌వకుశ ‘ స్వింగ్ జ‌రా ఐటెం సాంగ్ డ్యాన్స్ కుమ్మేసిన తార‌క్‌-త‌మ్మూ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జై ల‌వ‌కుశ‌లోని ఐటెం సాంగ్ ఊరించి ఊరించి ఈ రోజు రిలీజ్ చేశారు. త‌మ‌న్నాతో ఐటెం సాంగ్ అన‌గానే ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్‌లో ఊహించుకున్నారో ఈ సాంగ్ కూడా అదే రేంజ్‌లో ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 45 సెక‌న్ల వీడియోలో ఎన్టీఆర్‌, త‌మ‌న్నా డ్యాన్స్ అద‌ర‌గొట్టేశారు. త‌మ‌న్నా అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌, త‌మ‌న్నా ఎలా ఉండ‌బోతున్నారో ? రివీల్ అయ్యింది. తమన్నా లుక్ తో […]

‘ జై ల‌వ‌కుశ ‘  పొలిటిక‌ల్ సెటైర్లు ఎవ‌రికో…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా మ‌రో ఐదు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తుండ‌డ‌తో అటు నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల‌కే కాకుండా యావ‌త్ టాలీవుడ్ సినీ అభిమానుల‌తో పాటు ఏపీలోని రాజ‌కీయ‌వ‌ర్గాలు కూడా సినిమాపై ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో గ‌తంలో ఎన్టీఆర్ సినిమాల‌కు జ‌ర‌గ‌ని రేంజ్‌లో […]

జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ ప్ల‌స్సులేంటి – మైన‌స్‌లేంటి

టాలీవుడ్‌లో మ‌రో సంక్రాంతి సీజ‌న్ రెడీ అవుతోంది. ఈ ద‌స‌రాకు ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్ద‌రికి తోడుగా పెద్ద హీరోల‌తో త‌ల‌ప‌డుతూ హిట్లు కొడుతోన్న యంగ్ హీరో శ‌ర్వానంద్ మ‌హానుభావుడుతో రెడీ అవుత‌న్నాడు. ఇక రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన జై ల‌వ‌కుశ‌, […]

‘ జై ల‌వ‌కుశ ‘ సెన్సార్ రిపోర్ట్‌… ల్యాబ్ రిపోర్ట్ టాక్ ఇదే

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ సినిమా బుధ‌వారం మ‌ధ్యాహ్నం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బుధ‌వారం ఉద‌యం సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ కంప్లీట్ త‌ర్వాత ల్యాబ్ నుంచి సినిమాకు అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. సినిమా ఫ‌స్టాఫ్ మొత్తం కామెడీతో న‌డుస్తూ, ట్విస్టుల మీద ట్విస్టుల‌తో ఒక ఎన్టీఆర్ పాత్ర‌లోకి మ‌రో ఎన్టీఆర్ ఎంట్రీ అవుతూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ టైంలో […]

టెన్ష‌న్ పెడుతోన్న’  జై ల‌వ‌కుశ ‘ ర‌న్ టైం

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా ఒక‌టి. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ఈ నెల 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజర్స్, పాటలకు, ట్రైలర్ అన్నీ బాగుండటంతో ఈ సినిమాకు తార‌క్ కెరీర్‌లోనే […]

‘ జై ల‌వ‌కుశ ‘ స్టోరీ ఇదే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే సూప‌ర్ ఫామ్‌లో ఉండ‌డంతో స‌హజంగానే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌డం, అందుకు త‌గ్గ‌ట్టుగా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందా ? ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం ఎలా ర‌క్తి క‌ట్టిస్తుందా ? సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని జ‌నాలు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, నివేదా థామస్ […]

ఎన్టీఆర్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫైట్‌లో గెలుపు ఎవ‌రిదంటే

ఈ యేడాది ద‌స‌రాకు ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నారు. రెండు సినిమాల‌పై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ ముందుగా ఈ నెల 21న దిగుతుంటే, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా 27న దిగుతోంది. ఈ ఇద్ద‌రు అగ్ర‌హీరోలలో ఎవ‌రి స్టామినా వారిది. ఇక గ‌తంలో ఈ ఇద్ద‌రు హీరోలు మూడుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ్డారు. 2003 సంక్రాంతికి మ‌హేష్ ఒక్క‌డు – ఎన్టీఆర్ […]

త్రివిక్ర‌మ్‌, కొరటాల వెన‌క్కి…. మ‌రో కొత్త డైరెక్ట‌ర్‌తో తార‌క్ నెక్ట్స్ మూవీ

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కెరీర్‌లోనే తిరుగులేని పీక్‌స్టేజ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో దూకుడు మీద ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా అన్ని రైట్స్ క‌లుపుకుని రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా త‌ర్వాత […]