ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బుల్లబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో యమా జోరుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తున్న పూజా.. తమిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో […]
Tag: NTR
భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న `ఆర్ఆర్ఆర్` రోర్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ […]
ఎన్టీఆర్ టీవీ షోలో ఫస్ట్ గెస్ట్ ఆయనేనట?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. జులై 10 నుంచి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోయే ఈ షోకు ఫస్ట్ […]
`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదిరిందంతే!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ రోజు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
వామ్మో..`ఆర్ఆర్ఆర్`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మల్టీస్టారర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]
ఫ్రెండ్‌షిప్ డే.. `ఆర్ఆర్ఆర్` నుంచి మరో అదిరిపోయే ట్రీట్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబరు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. దాంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను […]
ఆ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ లవ్‌స్టోరీ..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి.. ఎందుకంటే…?
తెలంగాణ రవాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈరోజు తన కుమారుడితో కలిసి కలిశారు. ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ను కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఆయన కొడుకు ఎన్టీఆర్ కు శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినిమా హీరోలను, నటులను కలవడం ఇది […]
కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!
టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ […]









