పద్మనాభం.. ఒకప్పటి గొప్ప హాస్య నటుడు. అంతేకాదు.. అద్భుత దర్శకుడు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. రేఖా అండ్ మురళి కంబైన్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తొలి సినిమా క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా మరేదో కాదు.. దేవత. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ సినిమాను కె. హేమాంబరధరరావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో కన్నుల్లో మిసమిసలు అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటను ఔట్ డోర్ లో షూట్ చేశారు. […]
Tag: NTR
RRR పోస్టుపోన్.. ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా RRR . ఈ సినిమాకి టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఈ చిత్రం ద్వారా హీరోలకు ఎంత పాపులరిట్టి వస్తుందో అంతే నెగిటివ్ కూడా వస్తుంది.దానికి కారణం రాజమౌళి సినిమా అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. RRR సినిమా […]
క్రేజీ టాలీవుడ్ మల్టీస్టారర్స్.. టికెట్ ఒక్కటే ఎంజాయ్మెంట్ డబుల్?
ఒకప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుండు అని ప్రేక్షకుల నిరీక్షణగా ఎదురుచూసేవారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్ సినిమాల బాగానే వచ్చాయి. కానీ బాలకృష్ణ చిరంజీవి కాలంలో మాత్రం తక్కువగానే మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగిపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో […]
యావత్ దేశం టాలీవుడ్ గురించే చర్చ.. కళ్ళన్నీ ఇక్కడే?
2021లో కొన్ని సినిమాలు వాయిదా పడినప్పటికీ ఇక విడుదలైన సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించాయని చెప్పాలి. సినీ ప్రేక్షకులు అందరికి కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ ఎంజాయ్ మెంట్ అందించాయి. కామెడీ సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వరకూ.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల నుంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ల వరకు అన్ని 2021 సంవత్సరం లో ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2022 పైనే ఉంది. ఇక 2022 సంవత్సరమంతా […]
జూనియర్ ఎన్టీఆర్ కి RRR శిక్ష ఎలా ఉంటుంది..?
బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ప్రపంచాన్ని ఆకర్షించాయి మరియు ప్రతి సందు మరియు మూలలో భారతీయ ప్రేక్షకుల ఆసక్తిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశ నలుమూలల ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈరోజు టాప్ బాలీవుడ్ స్టార్స్ అందరికంటే నెంబర్ 1 నిలిచిన భారతీయ సినీ నటులలో ప్రభాస్ నెంబర్#1 అంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్థానం జీవితకాలం కొనసాగకపోయినా, మొత్తం కెరీర్లో కనీసం కొంత కాలమైనా ఆ స్థితిని స్థానం ఖచ్చితంగా జీవితకాల విజయం. […]
రాజమౌళికే మతిపోగొట్టిన తమిళ స్టార్ హీరో.. అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భాషల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్, ఎన్టీఆర్‌లతో […]
R R R ఏపీ బిజినెస్ లెక్కలివే… తేడా వస్తే ఎన్ని కోట్లు పోతాయో తెలుసా..!
ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా ? అని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రముఖులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వస్తున్నారు. మధ్యలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ముగ్గురు కూడా కరోనా భారిన పడ్డారు. కరోనా ఇప్పటికే రెండు దశల్లో రావడంతో త్రిబుల్ ఆర్ షూటింగ్ ఏడాదికిపైగా నిలిచిపోయింది. దీనికితోడు రాజీపడని […]
డిప్రెషన్లో కూరుకుపోయిన తారక్..ఎవరు బయటపడేశారో తెలుసా?
నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయిన తారక్.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వరుస విజయాలను అందుకున్న ఈయన.. ఆపై వరుస ఫ్లాపులను చవిచూశారు. ఆ సమయంలోనే వరుస డిజాస్టర్లను తట్టుకోలేక తారక్ డిప్రెషన్లో కూరుకుపోయారట. ఆ టైమ్‌లో […]
డబ్బుల్లేవు.. అందుకే ఇలా చేస్తున్నా: రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్న చరణ్.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించాడన్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 […]