నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలోకి రాక ముందు ఎంతోమంది ఆర్టిస్టులు తెరమీదకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది తమదైన నటనతో ముద్ర వేసుకున్నారు. కానీ తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ కి ఉన్నంత స్థానం మరొక ఏ హీరోకి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన పరంగా.. భాషాపరంగా .. గ్లామర్ పరంగా హీరోయిన్ లు సైతం ఆయనతో పోటీపడేవారు అన్నట్లుగా సమాచారం. ఇక ప్రతి ఒక్కరిని ప్రేమించడం , గౌరవించడం, మాటకి కట్టుబడి ఉండడం […]
Tag: NTR
సీనియర్ ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పిన ఈతరం హీరో ఎవరో తెలుసా..?
సీనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే తనదైన శైలిలో లీనమైపోయి నటిస్తూ ఉంటారు ఆయన.. ఇకపోతే ఈయనకు కూడా కొంతమంది హీరోలు డబ్బింగ్ ఆర్టిస్టులుగా పనిచేశారు.. మరి ఎన్టీఆర్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఈతరం హీరో లలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. అయితే ఏ సినిమాకు డబ్బింగ్ చెప్పారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి జరిగి తెలుసుకుందాం.. నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక […]
ప్రముఖ సీనియర్ నటి వేదన… NTRకు తల్లిగా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నా?
Jr. NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఇక అతనితో నటించాలని ఎలాంటి నటులకైనా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరైన మిర్చి మాధవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా స్వస్థలం గుంటూరు అని, హైదరాబాద్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అదే సమయంలో వరుసగా సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు రావడంతో బిజీగా మారానని అన్నారు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి […]
ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీత..జన్మ ధన్యం అంటూ!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నటనతో.. మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో నటించాలి అంటే ఇటు టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]
ఎన్టీఆర్‌నే ఎదిరించిన ఆ స్టార్ నటుడి భార్య… కారణం ఇదే…!
స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సాంఘిక, జానపద, పౌరాణిక కథా చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించిన నటసార్వభౌముడు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సినీ కార్మికులకు ఏదైనా నష్టం , కష్టం వచ్చింది అంటే నేనున్నాను అంటూ ముందు నిలిచే గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ను ఏ రోజు కూడా ఎదిరించింది లేదు. ఇక […]
మీ అభిమాన హీరోల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా.. వెడ్డింగ్ కార్డ్స్ వైరల్..!!
సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటపడితే, మరి కొందరి విషయాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పాలి.. ఇక మరి కొంతమంది గురించి చెప్పాలి అంటే వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది అని చెప్పవచ్చు. ఇక సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి […]
ఎన్టీఆర్ ఫ్యాన్సూ మీరు కాలర్ ఎగరేసే న్యూస్ ఇది…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ పుట్టుకొస్తుంది. ఆయన పేరుతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాతకు తగ్గ మనవడిగా తాత పేరును నిలబెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈయన నటన గురించి చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ […]
రాఖీ కట్టిన చెల్లికి కళ్ళు చెదిరే బహుమతి ఇచ్చిన ఎన్టీఆర్..!
ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా రాఖీ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు రక్షాబంధన్ వేడుకను జరుపుకోవడం జరిగింది. ఇక ఎంతో ఆప్యాయంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఇకపోతే ప్రముఖ స్టార్ […]