నందమూరి హీరోలలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక విభిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు కళ్యాణ్ రామ్. తను చేస్తున్న ప్రయత్నాలలో ఫెయిల్ అయినా, సక్సెస్ అయిన పెద్దగా పట్టించుకోకుండా సినిమాలో చేసుకుంటూ వెళుతూ ఉంటాడు కళ్యాణ్ రామ్. అంతేకాకుండా కొత్తవారిని ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి నిర్మాతగా కూడా కళ్యాణ్ రామే […]
Tag: NTR
ఎన్టీఆర్ 30 సినిమా నుండి.. అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30వ సినిమాపై అందరిలో ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో రెండో సినిమాగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి ముందు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కొరటాల తను చిరంజీవితో తీసిన ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన ఫామ్ […]
ఎన్టీఆర్ కొడుకు కి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు కు సైతం చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినీ తారల ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక సూపర్ సార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిల విషయంలో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దగ్గర వరకు మహేష్ అందానికి ఫిదా అవ్వని అభిమానులంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా జూనియర్ […]
ఎన్టీఆర్ రాజకీయ పతనానికి ఆ ఆరుగురు మహిళలే కారణమా..?
తెలుగు చలన పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక ఇలా అనేక జానర్ లలో చిత్రాలను తెరకెక్కించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ స్థాపించాలని ఆలోచన చేసి.. కేవలం 9 నెలలు గడువులోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సేవలను ఎంతో మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా […]
సావిత్రి చివరి క్షణంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎందుకు సహాయ పడలేదు..?
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి సావిత్రి. ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటిస్తుందని చెప్పవచ్చు.తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోల సరసన అందరితో నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది సావిత్రి. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళం, హిందీ వంటి భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. అక్కడ కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. ఒకానొక […]
ఎన్టీఆర్ కొరటాల సినిమాలో.. ఆ బాలీవుడ్ అగ్ర నిర్మాత కూతురు ఫిక్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇది రెండో సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మరి గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనే […]
జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్స్.. కారణం..!!
సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా అలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా జీవితం గురించి విషయాలను ఎన్టీఆర్ చెప్పే తీరును బట్టి ఎన్నోసార్లు ఆ మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక అందుకు సంబంధించి వీడియోలు కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ తనకంటే పెద్దవారిపైన ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక సంఘటన […]
సమంతను తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
తాజాగా సమంత అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సర్జరీ కోసం కాదు తాను మయోసిటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను అని.. అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు గత శనివారం రోజున ఇన్ స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా.. “తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని త్వరగా అని కోలుకొని వస్తాను” అని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ సమంత త్వరగా కోలుకోవాలని […]
ఎన్టీఆర్-కొరటాల సినిమాకు టైటిల్ ఖరారు.. అసలు నమ్మేలా లేదే?!
జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది. అయితే […]









