యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన మూవీ దేవర బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ ను మేకర్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ నెటింట సంచలనంగా మారాయి. ఎవరు ఏమన్నా.. ఏమనుకున్నా.. కొసరాజు హరికృష్ణ తనకు ఎంతో ముఖ్యమని తారక్ చెప్పకనే చెప్పారు. అయితే తారక్ అలా చెప్పడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది […]
Tag: ntr arts
బింబిసార’ బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల డేట్ ఫిక్స్..!
వైవిధ్యభరితమైన సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగానే కాదు నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన తాత పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బింబిసార అనే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు […]
బ్రేకింగ్: ‘ జై లవకుశ ‘ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ. కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆడియో రిలీజ్ చేసి ప్రమోషన్లు స్పీడప్ చేయాలని నిర్మాత కళ్యాణ్‌రామ్ భావించాడు. అయితే తాజాగా జై లవకుశ ఆడియో రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయినట్టు నిర్మాత కళ్యాణ్‌రామ ప్రకటించారు. ముందుగా ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో […]
NTR,కళ్యాణ్ కలిస్తే దండయాత్రే
రచయితలుగా సినీ ప్రస్థానం ప్రారంభించి దర్శకులుగా దూసుకుపోయిన,పోతున్న చాలామందిని మనం చూస్తూనే వున్నాం.ఈ తరహాలో ముక్యంగా చెప్పుకోవాల్సింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,కొరటాల శివ గురించి.వల్లే కాదు ఇంకా చాలామంది రచయితలు దర్శకులుగా సత్తాచాటుతున్నారు.తాజాగా ఈ జాబితాలో వక్కంతం వంశీ కూడా చేరనున్నారు. దండయాత్ర..ఇది దయా గాడి దండయాత్ర అంటూ NTR తో టెంపర్ సినిమాతో దండయాత్ర చేయించాడీ రచయిత వక్కంతం వంశీ.టెంపర్ సినిమాకి ప్రాణమే కథ,కథనం,క్లయిమాక్స్,NTR నటన.అంతలా NTR దండయాత్ర చేయడానికి కథలోని డెప్త్ కూడా లాగే […]