టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. తన తదుపరి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం […]
Tag: nithin
ప్రముఖ ఓటీటీలో నితిన్ `మాస్ట్రో`..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఓటీటీ సంస్థ […]
షూటింగ్ పూర్తి చేసుకున్న మ్యాస్ట్రో.. ?
నితిన్, నభానటేష్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న మాస్ట్రో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా సినిమాలు పెండింగ్‌లో పడ్డాయి. దాదాపు సినిమా రంగం అంతా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే మధ్యలో ఆగిపోయాయి. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు ఎక్కువ రోజుల రిలీజ్ చేయకుండా ఉంచలేము కాబట్టి.. కొన్ని సినిమాల్లో ఓటీటీల్లో […]
మళ్లీ రంగంలోకి దిగిన నితిన్..`మాస్ట్రో` లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మాస్ట్రో ఒకటి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరింది. అయితే చివరి షెడ్యూల్ ఉంది అనంగా కరోనా సెకెండ్ […]
నితిన్‌తో తొలిసారి జతకట్టబోతున్న `ఫిదా` బ్యూటీ?
ఇటీవల చెక్, రంగ్‌దే చిత్రాలతో ప్రేక్షకులకు పలకరించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ తోపాటు హై […]
ఆ యంగ్ హీరోతో జతకట్టబోతున్న `జాతిరత్నాలు` భామ?
జాతిరత్నాలు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న ఫరియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే సమయంలో జాతిరత్నాలు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి తన అమాయకత్వపు నటనతో కుర్రకారును ఫిదా చేసింది. ఇక ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫరియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో నటించే […]
మళ్లీ విడుదలకు సిద్ధమైన నితిన్ `రంగ్ దే`!
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగ్ దే ఓటీటీ […]
ఆగిపోయిన నితిన్ సినిమా..కారణం అదేనట?
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధధూన్ కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత నితిన్ పవర్ పేట అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాల్సి ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నితిన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడని వాటిలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర కూడా ఒకటని టాక్. ఇక ప్రస్తుతం […]
ప్రభాస్ కోసం కథ రాస్తున్న నితిన్ డైరెక్టర్..?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం.. ఇలా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయన కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవల్‌లో ఓ కథ రాస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్రభాస్‌ను […]