నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఒకప్పుడు […]
Tag: nbk
బాలయ్యకు నచ్చకపోతే ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే అంతే మరి..!
టాలీవుడ్ సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. తన మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తాడు. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎవరితో అయినా తేడా వస్తే వారిని దూరం పెట్టేస్తాడు. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ ఎంతో కూల్ గా ఉంటాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఇక ప్రస్తుతం వీర […]
రిలీజ్ కు ముందే ఇండస్ట్రీ షేకింగ్ .. బాలయ్య వీరసింహా రెడ్డి అన్ స్టాపబుల్ రికార్డ్..!!
నందమూరి బాలకృష్ణ 2021 చివరలో అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ […]
బాలయ్య- ప్రభాస్ మల్టీస్టరర్.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందే..!
ఇప్పుటి వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక మన సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎన్నో మల్టీ స్టార్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వారి అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ […]
అన్న మాట నిలబెట్టుకున్న బాలయ్య.. అన్ స్టాపబుల్ షో కి ఎవ్వరు ఊహించని గెస్ట్‌లు..!!
తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చాయి. ఇప్పటివరకు ఏ షోకు రాని రెస్పాన్స్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి వచ్చింది. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా ఎవరు ఊహించని రీతిలో టాక్ షోలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా బాలయ్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్లో 7 […]
బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. 16 నెలలో అన్నిని సినిమాల..!?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య. ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2022లో బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాలేదు. 2022 మొత్తం తన క్యాలెండర్‌లో ఖాళీగా మిగిలిపోయింది. కానీ 2023వ సంవత్సరంలో మాత్రం బాలయ్య వరుస సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు. […]
ఖండంతరాలు దాటిన బాలయ్య- చిరంజీవి వార్… అమెరికాను కూడా వదిలిపెట్టలేదుగా..!
టాలీవుడ్ హీరోలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఒకరి సినిమాకి.. ఒకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తాము నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. తమ తోటి హీరోలతో కలిసి షోస్ చేస్తున్నారు కుదిరితే వారితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభిమానుల్లో మాత్రం మార్పు రావట్లేదు. హీరోలందరూ కలిసి ఉన్న ఫ్యాన్స్ మాత్రం నువ్వా.. నేనా అనే గొడవలకు దిగుతూనే ఉన్నారు. మా హీరో […]
నందమూరి అభిమానులకు బాలయ్య డబుల్ ధమాకా. .. గెట్ రెడీ…!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఇక ఈనెల ఆరో తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్ కన్నా ముందు అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఈవెంట్‌ను […]
పవన్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చిన ప్రభాస్… పవర్‌స్టార్ సత్తా చాటుతాడా..!
మామూలు టక్ షో గా మొదలైన బాలయ్య ఆన్ స్టాపబుల్ షో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా మారింది. ఇక ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని.. న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ముందుగా ఈ ఎపిసోడ్ ఆహలో స్టీరింగ్ అవగానే ప్రభాస్ […]