ల‌గ్జ‌రీ కారు కొన్న `పుష్ప‌` విల‌న్.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మ‌ల‌యాళ న‌టుడు, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్‌ ఫహద్ ఫాసిల్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పుష్ప‌` సినిమాతో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర‌లో ఫహద్ అద‌ర‌గొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప‌` అంటూ నేష‌నల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వ‌రూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన నాయ‌కుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ త‌ప న‌ట‌నా ప్ర‌తిభ‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేశాడు. […]

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్‌!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఇత‌గాడు వెరీ వెరీ టాలెంటెడ్‌. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయ‌న భార్య కూడా స్టార్ హీరోయిన్‌. యూత్ ఆల్‌టైమ్ క్ర‌ష్‌. ఈపాటికే మీరు అత‌నెవ‌రో అర్థ‌మైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడు అయిన ఫ‌హ‌ద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయ్యాడు. అయినా కూడా […]

అభిమానుల కు బిగ్ షాక్ ఇచ్చిన నాని హీరోయిన్ .. ఫ్యాన్స్ ఫుల్ డిస్సపాయింట్ ..సైలెంట్ గానే కొంప ముంచేసిందే..!!

ఎక్స్ప్రెషన్ క్వీన్ గా పాపులారిటీ సంపాదించుకున్న మలయాళ బ్యూటీ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో.. తన అల్లరితో.. సినిమా ఇండస్ట్రీలో పలు రోల్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్న ఈమె రాజారాణి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది . అఫ్కోర్స్ ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా సరే తెలుగు జనాలు బాగా ఆదరించారు . ఆమె నటనను బాగా ఎంకరేజ్ చేశారు. నజరియా ఇమేజ్ […]

స్టుపిడ్.. అదేంటి నాని ఆ హీరోయిన్ ను అంత మాటన్నాడు?

నాచురల్ స్టార్ నాని ఓ హీరోయిన్ ను స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నాని స్టుపిడ్ అన్నది మరెవరినో కాదు మలయాళ నటి నజ్రియా నజీమ్ ను. అసలెందుకు నాని ఆమెను అంత మాట అన్నాడు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నిన్న నజ్రియా పుట్టినరోజు. దీంతో సినీ తారలు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే […]

ఈ సెలబ్రిటీల మధ్య ఓ కామన్ పాయింట్ వుంది… అదేంటో తెలుసా?

ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతున్నవారిలో ఎక్కువమందిలో ఓ కామన్ పాయింట్ గమనించవచ్చు. ఈమధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా పాపులర్ అయినవారు బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వారు కావడం విశేషం. ఇంతకుముందు అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇపుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన […]

పుష్ప విలన్ కి ఉన్న ఈ భయంకరమైన అలవాటు ..ఆయన ప్రాణాలనే తీసేస్తుందట..!?

ఫహద్ ఫాసిల్..ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఉడకాడించిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్. ఇలా చెప్తే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తుంది. అంతలా తెలుగులో ఆయన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. పేరుకి మలయాళ నటుడే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా కరోనా లాక్ డౌన్ మూమెంట్లో ఇంట్లో కూర్చొని జనాలు.. మలయాళ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఫహద్ ఫాసిల్ పేరు అందరికీ తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా […]

క‌రోనా ఎఫెక్ట్‌..నానికి హ్యాండిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒక‌టి. వివేక్‌ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆప‌డం లేదు. త‌క్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే ప‌నిలో ఉన్నారు నాని. ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవ‌లె […]