రాంగోపాల్ వర్మ నయీమ్ ఇదిగో

తీసే సినిమాలకంటే చేసే విమర్శలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండాడు వర్మ.సోషల్ మీడియా ఉందే వర్మ లాంటి వాళ్ళ కోసమేనేమో అనేంతగా వాడేస్తుంటాడు వర్మ.ట్విట్టర్ ఎప్పుడూ ఎవరో ఒకరిపై వైనాగాస్త్రాలు సంధిస్తూనే ఉంటాడు వర్మ.ఎక్కడైనా ఏదయినా సంచలనం జరిగితే చాలు వెంటనే దానిపై సినిమా ఎలా తీయాలా అని ఆలొచిస్తుంటాడు క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రదాడిని సినిమాగా తీసిన వర్మ ఆతరువాత రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా పరిటాల రవి ముద్దలచెరువు […]

చెప్పు తెగుద్ది నట్టికుమార్:కళ్యాణ్

నిర్మాత నట్టికుమార్ గత 4 రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ నయీమ్ తో తెలుగు బడా నిర్మాతలకు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేస్తూనే వున్నాడు. సి.కళ్యాణ్,బూరుగుపల్లి శివరామకృష్ణ,బండ్ల గణేష్,సచిన్ జోషి,అశోక్ కుమార్ వంటి వారందరికీ నయీమ్ తో సంబంధాలున్నాయంటూ దానికి తనదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎడా పెడా టీవీ లో వాయించేస్తున్నాడు నట్టి. ఆరోపించిన వారిలో ఎవరు పెద్దగా ప్రతిఘటించిన దాఖలాలు లేవు.కనీసం ఇంతవరకు వారిలో ఎవరూ కూడా ఈ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ […]

నయీమ్ వెనుక టాలీవుడ్ పెద్దలు

నయీమ్ కేసు దర్యాప్తు శర వేగంగా సాగుతోంది.రోజు రోజుకి నయీమ్ ఆకృత్యాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే వున్నాయి.దీనిపై రక రకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా నాకే డైలీ పేపర్ చూస్తుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నయీమ్ విషయం లో అని అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే సీఎం కెసిఆర్ స్వయంగా దర్యాప్తు అధికారుల్ని పుకార్లకు తావు లేకుండా కేసుకు సంబంధించి ఏ రోజు కారోజు పోరోగతిని పత్రికా […]

నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దినేష్‌రెడ్డి

నయీం ఎన్‌కౌంటర్‌, నయీం గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్‌రెడ్డి. ఇలాంటి ఎన్‌కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని […]

న‌యీం దందా 700 కోట్లు!

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీమ్ దందాలు ఆక్ర‌మ‌ణ‌లు పోలీసుల విచార‌ణ‌లో త‌వ్వేకొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బెదిరింపుల‌కు పాల్ప‌డి అన‌తికాలంలోనే వంద‌ల ఎక‌రాల‌ను నయీం క‌బ్జాచేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే న‌యీం దాదాపు 433 ఎక‌రాల‌ను త‌న భార్య, త‌ల్లి, అనుచ‌రుల పేర్ల మీద‌కు బ‌ద‌లాయించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. వీటి విలువ వంద‌ల కోట్ల‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఇత‌ర ప్ర‌భుత్వాధికారుల స‌హ‌కారం లేనిదే భూముల బ‌ద‌లాయింపు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌దు కాబ‌ట్టి ఇందులో వీరిపాత్ర కూడా ఉండొచ్చ‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు […]

కెసియార్‌ టీడీపీని ఇలా కూడా దెబ్బకొడుతున్నారా?

గ్యాంగ్‌స్టర్‌ నయీం బతికొచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేడు. పోలీసులు ఏం చెబితే అదే నిజం అనుకోవాలి. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నివేదిక ఇస్తారు. ఇదీ విపక్షాల ఆరోపణ. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత పోలీసు, రాజకీయ వర్గాల్లో సునామీ మొదలైంది. ఈ సునామీలో ఎవరు కొట్టుకుపోతారో తెలియడంలేదు. పోలీసులు సేఫ్‌ అవ్వాలంటే అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరించాలని హుకూం జారీ అయినట్లుగా పరిస్తుతులు కానవస్తున్నాయంటూ రాజకీయ వర్గాలలో […]

ఉలిక్కి పడ్డ ఉమా మాధవరెడ్డి!

తీగ లాగితే డొంక కదిలింది అన్న చందాగా రౌడీ షీటర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత రాజకీయ,పొలిసు వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.తాము పాలు పోసి పెంచిన పామే తమను కరుస్తుంది అన్న చందాగా తయారైంది నయీమ్ వ్యవహారం.చివరికి ఎవరికీ వారు మాకేపాపం తెలియదు అని బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే నయీమ్ తో సంబంధాలపై అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోన్న పేరు మాజీ హోమ్ మంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేరే.మాధవరెడ్డి ని ఎవరు,ఎలా […]

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ వెనుక అసలు దొంగలెవరు!

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఒక్కడే వేల కోట్ల ఆస్తుల్ని కూడగట్టలేడు. పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండే ఉండాలి. వందలాది డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో లభ్యమయ్యాయి. ఇంకా ఆయన అనుచరుల ఇళ్ళలో డాక్యుమెంట్లు దొరుకుతున్నాయి. నయీమ్‌ అనుచరులెందరో లెక్క తేల్చడమే పోలీసులకు కష్టంగా మారింది. తవ్వుతున్న కొద్దీ నయీమ్‌ బాగోతాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. నయీమ్‌ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అనేంతలా ఆయన చుట్టూ ఓ పెద్ద కోట ఉంది. ఆ కోటని […]