టాలీవుడ్ స్టార్ హీరోకు త‌న రేటుతో దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్ ఇచ్చిన న‌య‌న్‌…!

2005 లో వచ్చిన ‘అయ్యా’ సినిమాతో నయనతార సౌత్ సిని ప‌రిశ్ర‌మ‌కు పరిచయం అయ్యారు. మొద‌టి సినిమానే భారీ సక్సెస్‌ కావడంతో.. స్టార్ హీరోల సినిమ‌లో నటించే అవకాశం వచ్చింది. త‌ర్వాత వ‌రుస సినిమా ఆఫర్ లతో.. సౌత్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటి. వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. […]

కొంప ముంచేసిన నయన్ నిర్ణయం..తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు ఎలా చేసిందబ్బా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మొదట్లో చాలా చబ్బీగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసుకుంటూ..చేతికి వచ్చిన పాత్రలు చేసిన ఈ అమ్మడు..ఆ తరువాత నెమ్మది గా తన యాక్టింగ్ స్టైల్ ని మార్చుకుంటూ.. స్లీం గా మారి కధల చూసింగ్ లో ఢిఫరెంట్ స్ట్రాటజీ మార్చి..సూపర్ లేడీ బాస్ గా మారిపోయింది. ఇప్పుడు నయనతార పోజీషన్ ఎలా ఉందంటే..సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ […]

ప్రియుడు కోసం నయన్ ఎంతటి త్యాగం చేసిందో తెలుసా..?

లేడి ఆటో బాంబ్ నయన తార అంటే చాలా మందికి ఇష్టం. స్టార్ హీరో తో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరోయిన్. చీర కట్టిన, బికినీ వేసుకున్నా..కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే అందం తో కుర్రాళ్ల మనసు దోచిన ఈ అమ్మడు..అటు కోలీవుడ్ ఇటు టాలివుడ్ లోను సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. సినిమా ల పరంగా అమ్మడు ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. తన క్యారెక్టర్స్ చూసింగ్ విషయాలల్లో నయన పక్క […]

న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌లు గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు. అయితే న‌య‌న్ జాత‌కంలో కుజ దోషం ఉండ‌టం వ‌ల్ల.. ఆమె మొద‌ట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుంద‌న్న వార్త‌ గ‌త రెండు రోజుల నుంచీ తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ అన్న‌ది […]