Natural Star Nani : హీరో నాని నోట పచ్చి బూతు పదమా..? ఫ్యాన్స్ ఫైర్..!!

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటిస్తున్న సినిమా దసరా . కెరియర్లోనే ఫస్ట్ టైం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్న నేచురల్ స్టార్ నాని ..ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . అంతకు ముందు నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమాలు భారీ దెబ్బేసిన సంగతి తెలిసిందే. రొటీన్ సినిమా అంటూ బోరింగ్ కంటెంట్ అంటూ చాలామంది ఓపెన్ గానే చెప్పారు. అంత ఎందుకు నాచురల్ స్టార్ నాని ఫాన్స్ కే […]

`ద‌స‌రా` టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఊర‌మాస్ అంతే!

న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల‌ను పోషించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నాడు. మార్చి 30న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా ఈ చిత్రం విడుద‌ల […]

స్టుపిడ్.. అదేంటి నాని ఆ హీరోయిన్ ను అంత మాటన్నాడు?

నాచురల్ స్టార్ నాని ఓ హీరోయిన్ ను స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నాని స్టుపిడ్ అన్నది మరెవరినో కాదు మలయాళ నటి నజ్రియా నజీమ్ ను. అసలెందుకు నాని ఆమెను అంత మాట అన్నాడు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నిన్న నజ్రియా పుట్టినరోజు. దీంతో సినీ తారలు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే […]

అందరి ముందే ప్రభాస్ ని అన్నయ్య అని పిలిచిన యంగ్‌ హీరోయిన్‌..డార్లింగ్‌ ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతుందిగా..!?

పాపం.. ఫరీయా అబ్దుల్లా తెలిసి మాట్లాడిందో .. తెలియక మాట్లాడిందో తెలియదు కానీ ..హీరో ప్రభాస్ ని అన్నయ్యా అంటూ పిలిచి అడ్డంగా బుక్ అయిపోయింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. అమ్మాయిల కలల రాకుమారుడు . ప్రభాస్ సై అంటే తాళి కట్టించుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆరు అడుగుల అందగాడు.. హైట్ […]

హీరో నాని-అంజన పెళ్లి బంధానికి పదేళ్లు.. వీరి ప్రేమ కథ గురించి మీకు తెలుసా?

న్యాచురల్ స్టార్ నానీ .. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు. దాదాపు 14 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. గతంలో నాని కెరీర్ ప్రారంభంలో ఆర్జేగా పనిచేసి ఆ తర్వాత క్లాప్ బాయ్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసి ఎంతో కష్టపడ్డాడు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటారు.     అయితే నానికి […]

అదిరిపోయే న్యూస్: హాట్ బ్యూటితో నాని స్పెషల్ సాంగ్.. అభిమానులకు పండుగ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దసరా . ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాా నటిస్తుందని.. ఈ సినిమా ప్రొడ్యూసర్లు తమన్నాని […]

హిట్ 2 చేయకపోవడానికి కారణం అదే.. గుట్టు విప్పిన విశ్వక్ సేన్!

విశ్వక్ సేన్… కెరీర్ ప్రారంభం నుండి సినిమాల సెలెక్టింగ్ లో తనది ప్రత్యేకమైన రూట్ అంటూ నిరూపించుకుంటున్నాడు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన `ఓరి దేవుడా` సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. మస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో తన యాక్టింగ్ తో కుమ్మేసాడని మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అసలు విషయం ఏమిటంటే గతంలో విశ్వసిన్ `హిట్` సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. `ఆ!` […]

నానీని ఘోరంగా అవమానించిన మంచు విష్ణు.. చివ‌ర‌కు న‌వ్వుల పాలు!?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బడా బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే సక్సెస్ కాలేకపోతుంటే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. మొదట్లో రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండ్స్ దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి `అష్టా చమ్మా` సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే […]

దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్‌…!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]