బాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నారా రోహిత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మూవీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. తాజాగా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని.. ఈ నెల 13న హైదరాబాద్‌లో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ లెవెల్‌లో జరగనుందని సమాచారం. ఈ క్రమంలో నారా రోహిత్ వివాహం చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు […]
Tag: nara rohith
ఈ నందమూరి హీరో సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా..?
ఇటీవల కాలంలో చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వారిలో నందమూరి హీరో నారా రోహిత్ కూడా ఒకరు. ఈరోజు నారా రోహిత్ బర్తడే కాగా హీరోగా సినిమా అవకాశాలు లేక గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు ఒక నాలుగు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన షూటింగ్స్ తాలూకు అప్డేట్లు కూడా ఏవీ రావట్లేదు. ఇక తన స్నేహితుడు […]
బాలకృష్ణుడు TJ రివ్యూ
TJ రివ్యూ: బాలకృష్ణుడు టైటిల్: బాలకృష్ణుడు జానర్: కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్ మ్యూజిక్: మణిశర్మ నిర్మాతలు: బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి దర్శకత్వం: పవన్ మల్లెల సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రిలీజ్ డేట్: 24 నవంబర్, 2014 టాలీవుడ్‌లో బలమైన సినిమా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హీరోగా వచ్చిన నారా రోహిత్ వరుసగా సినిమాలు […]
టాలీవుడ్‌లో ఈ వీకెండ్ సినిమాలు చూస్తే షాకే… భరించలేమా..
టాలీవుడ్‌లో శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమా సందడి మొదలవుతుంది. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే గత రెండు వారాలుగా చూస్తే ఇక్కడ తమిళ సినిమాల ఆధిపత్యం స్పష్టంగా కనపడింది. గత ముందు వారం విజయ్ అదిరింది, విశాల్ డిటెక్టివ్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే డైరెక్ట్ తెలుగు సినిమాలను జనాలు పట్టించుకోలేదు. ఇక గత శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లోకి దిగితే తమిళ్ డబ్బింగ్ సినిమాలు కార్తీ […]
పరిటాల సునీతగా రమ్యకృష్ణ..! ఆ హీరోకు సవాల్..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టిల్ క్యారెక్టర్లతో పాటు బయోపిక్‌లను బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన రియలిస్టిక్ సినిమాల పరంపరలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా మరో బయోపిక్ వస్తోంది. రెండూ ఎన్టీఆర్ […]
కథలో రాజకుమారి TJ రివ్యూ
టైటిల్: కథలో రాజకుమారి నటీనటులు: నారా రోహిత్, నమితా ప్రమోద్, నాగశౌర్య తదితరులు మ్యూజిక్: ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, సౌందర్య, ప్రశాంతి, కృష్ణ విజయ్ దర్శకత్వం: మహేష్ సూరపనేని రిలీజ్ డేట్: 15 సెప్టెంబర్, 2017 నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన సినిమా ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్ వరుస సినిమాల పరంపరలో రిలీజ్ అయిన ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ […]
‘ కథలో రాజకుమారి ‘ ప్రీమియర్ షో టాక్… నారా రోహిత్ మళ్ళీ కొట్టినట్టేనా ?
నారా రోహిత్ హీరోగా, మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. ఎప్పుడో ఆరేడు నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ షోల టాక్ ప్రకారం కథలో రాజకుమారికి ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం. ఈ షో చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు జుట్టుపీక్కుంటున్నారట. నారా రోహిత్ సినిమా అంటే హిట్ […]
సునీల్‌కు నారా హీరోకు గొడవేంటి… కథ ఎందుకు మారింది
టాలీవుడ్‌లో ఇటీవల హీరోల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. గొడవలు అంటే ఇవి రియల్ గొడవలు కాదు రీల్ గొడవలు. బాక్సాఫీస్ వేదికగా హీరోలు నటిస్తోన్న సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్నాయి. గత శుక్రవారం నాగచైతన్య, అల్లరి నరేష్ నటించిన యుద్ధం శరణం, మేడమీద అబ్బాయి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి రెండూ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ శుక్రవారం కూడా ఇద్దరు మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. సునీల్ […]