న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చత్రం ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా నాని మరియు చిత్ర టీమ్ విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి […]
Tag: nani
టక్ జగదీష్ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్న సీన్స్ ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు,. నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ”టక్ జగదీష్”. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ […]
టక్ జగదీష్ మూవీ విశేషాలు చెప్పుకొచ్చిన నాని..!
తాను ఎడిట్ రూమ్ నుంచి బయటకు రాగానే దర్శకుడు శివ నిర్వాణతో సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ ఇది ఫిక్స్ అని చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు స్టార్ హీరో నాని. నా కెరీర్‌లోనే ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు నాని. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ టక్ జగదీష్. షైన్ స్క్రీన్ పతాకం పై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 23న రిలీజ్ కానుంది ఈ […]
మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్న నాని `వి`!
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం `వి`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ విడుదలకు సిద్ధం అవుతోంది. అది కూడా అమోజాన్ ప్రైమ్‌లోనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్టైన చిత్రాలను […]
హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్‌కు మరోసారి నాని గ్రీన్‌సిగ్నెల్?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` చిత్రాన్ని పూర్తి చేసిన నాని..రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పట్టాలెక్కించేశాడు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ‘అంటే సుందరానికి’ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. నాని తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ […]
నానిని టార్చర్ పెడుతోన్న ఆ ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలు
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా సెలవులను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అదే టైంలో ఇద్దరు […]
స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా… నాని ‘ ఏంసీఏ ‘ ప్రీ రిలీజ్ బిజినెస్
టాలీవుడ్‌లో ఇప్పుడు నాని వరుస హిట్లతో పెద్ద హీరోలకు సవాల్ విసురుతున్నాడు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో స్టార్ట్ అయిన నాని హిటగ్ ట్రాక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా ఏడు హిట్లు కొట్టిన నాని ఇప్పుడు ట్రిబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకువెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో వారస హీరోలు నాని హిట్ ట్రాక్ చూసి కుళ్లకుంటున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్ – నిన్ను కోరి సినిమాలతో హిట్ […]
సాయి పల్లవికి-నానికి మధ్య గొడవకు ఇదే కారణమా..!
వరుస విజయాలతో దూసుకుపోతోన్న నేచురల్ స్టార్ నాని – సాయి పల్లవి కాంబినేషన్‌లో ఏంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి, సాయి పల్లవికి మధ్య గొడవ జరిగిందని.. దీంతో నాని సాయిపల్లవిపై కేకలు వేస్తూ షూటింగ్ స్పాట్ నుంచి కోపంతో బయటకు వెళ్లిపోయాడన్న […]