పవన్ లా కాకూడదని నాని వేస్తున్న ప్లాన్..!

ఇటీవల నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్ . ఇక ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడం పై ఎప్పటికప్పుడు విమర్శలతో పాటు వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూనే వస్తున్నాడు నాని. ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని పలు సార్లు పలు చర్యలు చేపట్టినప్పటికీ, చివరికి నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాడు నాని . ఇక అందుకే టక్ జగదీష్ సినిమాను ఓటీటీ రిలీజ్ […]

నాని నటించిన ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాని ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నాని నటించిన సినిమాలు అన్ని కామెడీ గానూ, కొంచెం త్రిల్లింగ్ గానూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రం విడుదలై ఈ రోజుకు ఆరు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. మతిమరుపు కాన్సెప్ట్ తో చేసిన […]

అదిరిపోయిన `టక్ జగదీష్‌` ట్రైల‌ర్..నానికి హిట్ ఖాయ‌మా?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా […]

టక్ జగదీష్ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నాని..?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రంని ఎన్నో సార్లు విడుదల చేద్దామనుకున్న వారికి ఆటంకం కలుగుతోంది.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితమే నాని రిలీవ్ చేశాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఒకసారి చూద్దాం. నాని నటించిన టక్ జగదీష్ సినిమాని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ […]

నాని దెబ్బకు భయపడుతున్న లవ్ స్టోరి..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో, ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు తమ విడుదల తేదీలను వరుసగా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది రిలీజ్ కావాల్సిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు […]

అస‌లే బాధ‌లో ఉన్న నానికి మ‌రో కొత్త త‌ల‌నొప్పి..ఏమైందంటే?

క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం విధించిన అనేక‌ ఆంక్ష‌ల మ‌ధ్య పెద్ద సినిమాలేవి విడుద‌ల‌కు ముందుకు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు చిత్రాలు త‌ప్ప‌క‌, ప‌రిస్థితులు అనుకూలించ‌క ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఈ లిస్ట్‌లో నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన‌ `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రం కూడా చేరిపోయింది. నిజానికి నాని మొద‌టి నుంచీ థియేట‌ర్‌లోనే రావాల‌ని కోరుకున్నాడు. కానీ, ఏపీలో పూర్తిగా థియేటర్లు తెరుచుకోలేదు. పైగా థియేటర్లు, […]

నాని సినిమాకు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లో కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నామని నాని ఆశపడగా, ఆయన ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఇక ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చినా, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. […]

”టక్ జగదీష్” రిలీజ్ పై క్లారిటీ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి, ఏపీ […]

లవ్‌స్టోరీకి విలన్‌గా మారుతున్న టక్ జగదీష్

టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం […]