న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు మరో అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమాల సెలక్షన్ లో పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని.. శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నాని సినిమా వస్తుందంటే కుటుంబంతో సినిమా చూడొచ్చు అనే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇది వరకు వచ్చిన టక్ జగదీష్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సారి నాని తరువాత […]
Tag: nani
శింబు నటించిన లూప్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన నాని..!
కోలీవుడ్ స్టార్ హీరోలలో శింబు కూడా ఒకరు. శింబు నటిస్తున్న తాజా చిత్రం”మనాడు”తెలుగులో”ది లూప్” పేరుతో వస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి కొద్ది గంటల ముందే ట్రైలర్ విడుదలైంది ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది తాజాగా ఈ సినిమాలో తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశాడు. దీపావళి సందర్భంగా […]
రూ.125 కోట్ల భారీ బడ్జెట్ చిత్రానికి హీరో నాని సపోర్ట్.. ఏం చేశారంటే
క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు , తమిళ స్టార్ శింబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మానాడు. ఈ సినిమా వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను హిందీ, తమిళం,తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అయిదు భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ స్టైలిష్ స్టార్ శింబు కి జోడి గా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అంతే కాకుండా […]
రిపబ్లిక్ సినిమాకు నాని రివ్యూ.. ఏం అన్నారంటే?
దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జి స్టూడియోస్ సహకారంతో జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె భగవాన్ ,జె పుల్లా రావ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు […]
ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళనలో ఫ్యాన్స్?
న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ఆయన ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హీరోగా సత్తా చాటుతున్న ఆయన విలన్‌గా మారబోతున్నారట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోసమని ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ థళపతి తన 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత […]
జెర్సీ సినిమా రీమేక్ చేయడానికి కారణం అతడే అంటున్న షాహిద్ కపూర్..!
నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా జెర్సీ.. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే హిందీలో ఈ సినిమా పూర్తిగా షూటింగ్ ముగించుకుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు షాహిద్ కపూర్ వెల్లడించారు.. ఇకపోతే షాహిద్ కపూర్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల తో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఒక అభిమాని. మీరు ఈ సినిమా రీమేక్ చేయడానికి గల కారణం ఏంటి..? అని అడిగినప్పుడు షాహిద్ కపూర్ […]
కృతి శెట్టి బర్త్‌డే.. సూపర్ ట్రీట్ ఇచ్చిన రామ్- నాని!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కృతి నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే […]
నాని టక్ జగదీష్ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: టక్ జగదీష్ నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, తదితరులు సంగీతం: ఎస్.థమన్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల నిర్మాణం: షైన్ స్క్రీన్స్ దర్శకత్వం: శివ నిర్వాణ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021 న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా […]
ఆ కారణంగా బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకున్న నాని..?
టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని అంటే.. ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.ఇక నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ మూవీని వినాయక చవితి పండగ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయలేనందుకు నాని చాలా బాధపడ్డాడట.. కానీ క తప్పడం లేదని అని పండగ […]