ప‌క్కా హిట్ అని తెలిసినా నాని వ‌దిలేసిన చిత్రాలేవో తెలుసా?

సాధార‌ణంగా క‌థ విని సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ముందే ఊహించ‌గ‌లిగితే.. ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఆ మూవీని వ‌దిలి పెట్ట‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. కానీ, న్యాచుర‌ల్ నాని మాత్రం ప‌క్కా హిట్ అని ముందే తెలిసినా ప‌లు చిత్రాల‌ను వ‌దిలేసుకున్నాడ‌ట‌. మ‌రి ఆ చిత్రాలు ఏంటీ..? ఆయ‌న ఎందుకు వ‌దిలేశాడు..? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య- జై హీరోలుగా, న‌య‌నతార‌-నజ్రియా నజీం హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం `రాజా రాణి`. […]

నాని సెంటిమెంట్ వ‌ర్కౌటైతే `శ్యామ్ సింగరాయ్` సూప‌ర్ హిట్టే!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం వరంగల్‌ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌ గ్రౌండ్‌లో రాయ‌ల్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. తెలంగాణ […]

అదిరిపోయిన `శ్యామ్ సింగ‌రాయ్‌` ట్రైల‌ర్..చూస్తే గూస్ బాంప్సే!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన‌ ఈ సినిమాలో సాయి పల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ చిత్రంలో నాని శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల‌ను పోషిస్తున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిద్దుకున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ […]

`శ్యామ్ సింగ‌రాయ్‌`పై బిగ్ అప్డేట్‌..రేపు నాని ఫ్యాన్స్‌కి పండ‌గే!!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రమే `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, […]

భారీ ధ‌ర‌కు `శ్యామ్ సింగ‌రాయ్‌` శాటిలైట్‌ రైట్స్‌..ఎవరికి ద‌క్కాయంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]

నాని దెబ్బ‌కు వెన‌క్కి త‌గ్గిన వ‌రుణ్ తేజ్‌..నిరాశ‌లో మెగా ఫ్యాన్స్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `గ‌ని`. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మించారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్ న‌టించ‌గా.. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొద‌ట‌ డిసెంబర్ 3నే విడుదల చేయ‌ల‌నుకున్నారు. కానీ, అదే […]

నానికి మ‌రో త‌ల‌నొప్పి.. అస‌లేం జ‌రిగిందంటే..?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న గ‌త చిత్రాలైన `వి`, `ట‌క్ జ‌గ‌దీష్` రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. దీంతో నాని తదుప‌రి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హించిన ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. […]

బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!

బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్ […]

నానికి త‌ల‌నొప్పిగా మారిన మెగా-నంద‌మూరి హీరోలు..!?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న చివ‌రిగా న‌టించిన వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. అయితే ఈయ‌న తాజాగా న‌టించిన‌ `శ్యామ్ సింగ‌రాయ్` చిత్రం మాత్రం థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ […]