కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి రెండో చిత్రం `శ్యామ్ సింగరాయ్`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా […]
Tag: nani
`శ్యామ్ సింగరాయ్` ఫస్ట్ డే కలెక్షన్స్..నాని అదరగొట్టాడుగా!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 24(నిన్న)న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్ […]
`శ్యామ్ సింగరాయ్` పార్ట్ 2.. హీరో మాత్రం నాని కాదట..!
న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం నానికి భారీ హిట్ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ […]
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: శ్యామ్ సింగ రాయ్ నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ తదితరులు సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ సంగీతం: మిక్కీ జే మేయర్ నిర్మాత: వెంకట్ బోయనపల్లి డైరెక్షన్: రాహుల్ సాంకృత్యన్ నేచురల్ స్టార నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తన గత రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ […]
ట్విట్టర్ టాక్..`శ్యామ్ సింగరాయ్` హిట్టా..? ఫట్టా..?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయింది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ పాత్రలను […]
శ్యామ్ సింగ రాయ్ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నాని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఆయన నటించిన లాస్ట్ రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం, ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాని చూస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని […]
నాని కీలక నిర్ణయం..ఎన్టీఆర్ బాటలోనే న్యాచురల్ స్టార్!
ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని.. ఇతర భాషల్లో రీమేక్ చేయడం ఇటీవల రోజుల్లో బాగా కామన్ అయిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలను చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ, కొందరు హీరోలు మాత్రం రీమేక్ చిత్రాల వైపు కూడా చూడరు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. నరసింహుడు మినహా ఆయన తన సినీ కెరీర్‌లో రీమేక్ చిత్రాల చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే న్యాచురల్ స్టార్ నాని కూడా ఈయన […]
నానితో నటించాలనుందా..? అయితే మీకో గుడ్‌న్యూస్!
న్యాచురల్ స్టార్ నానితో నటించాలనుందా..? ఒక్కసారైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. నాని ఇటీవలె తన 29వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి `దసరా` అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సింగరేణి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా నాని […]
ఫ్యాన్స్ దెబ్బకు స్టేజ్‌పైనే ఏడ్చేసిన సాయి పల్లవి..వీడియో వైరల్!
ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్`లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా నటించారు. […]