ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, 2024 సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ఈ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ దిగ్గజ నటులంతా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఈవెంట్ కు వచ్చిన వెంటనే స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ […]
Tag: nagarjuna
చెల్లి వరసైన హీరోయిన్‌తో తెరపై రొమాన్స్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయనను విపరీతంగా లైక్ చేస్తూ ఉంటారు. సినిమాలు, కుటుంబం తప్ప మరే విషయాలను పెద్దగా తల దూర్చని వెంకటేష్.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ అందరూ స్టార్ హీరోలతోనూ ఎంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. సెంటిమెంట్, ఎమోషనల్ సన్నివేశాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్.. కామెడీ టైమింగ్‌లోనూ వైవిధ్యతను చూపిస్తూ ఉంటారు. ఇప్పటివరకు […]
నాగ్, బోయపాటిలను నమ్మి కోట్లు నష్టపోయినా ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో హీరోలుగా రాణించిన వారిలో కామెడీ జోనర్ సినిమాల్లో తమ కామెడీ టైమింగ్ తో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో రాజేంద్రప్రసాద్ తర్వాత అంతే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి. స్వయంవరం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, […]
బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]
క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్‌లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]
ఆ డైరెక్టర్ ప్రవర్తన చూస్తే నాకు భయమేసింది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగార్జున.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. విజయ్‌బిన్ని డైరెక్షన్లో నా సామి రంగ సినిమాతో చివరిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నాగ్‌తో కలిసి కీలక పాత్రలో నటించి […]
రీ రిలీజ్ లో బోల్తా కొట్టిన నాగార్జున మాస్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పుట్టినరోజును పురస్కరించుకొని.. వారి బ్లాక్ బస్టర్ సినిమాలను 4k వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక వారి సినిమాలకోసం థియేటర్ల దగ్గర అభిమానుల సందడి వేరే లెవెల్లో ఉంటుంది. అసలు సినిమాలు లేక మూసుకోవాల్సిన పరిస్థితుల్లో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు మళ్లీ నిలబెడుతున్నాయి. ఇక రీ రిలీజ్సినిమాలకు కూడా స్ట్రైట్ సినిమాలా.. ఫ్లెక్సీలు, బ్యానర్లతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి […]
టాలీవుడ్ కింగ్ నాగ్ కు ఏకంగా ఎంతమంది హీరోయిన్లు ఫిదా అయ్యారా.. లిస్ట్ ఇదే.. !
అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్‌డే పురస్కరించుకుంటూ మాస్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. […]
మొదటి రెండు సినిమాలను చూసి.. నాగార్జునకు నటనే రాదన్నారు.. కట్ చేస్తే..!
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంభందించిన వార్తలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాగ్. వైవిధ్యమైన స్టైల్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈయన.. ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్, లేడీ ఆడియన్స్ లో నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన […]