నాగార్జున అంటే స్టార్ హీరో. ప్రముఖ నిర్మాత కూడా. అలాంటి నాగార్జున అడిగితే ఏ దర్శకుడైనా కాదంటాడా? గౌతమ్ మీనన్ కాదన్నట్టున్నాడు. నాగార్జున హర్టయినట్టున్నాడు. ఎంతైనా బిజినెస్ మేన్ కదా, తాను హర్టయిన విషయాన్ని నాగార్జున, సున్నితంగా గౌతమ్ మీనన్‌కి తెలియజేశాడు. తన కుమారుడి సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన నాగార్జున, ఆ చిత్ర దర్శకుడైన గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయాలన్న కోరికను ఇంకోసారి బయటపెట్టారు. నాగచైతన్యకి రెండో ఛాన్స్ ఇచ్చారు, నాతో ఒక్క సినిమా […]
Tag: nagarjuna
నాగ్ కి గెస్ట్ గా అనుష్క!!
అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అరుంధతి బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద రావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం […]