టైటిల్: రాజు గారి గది 2 జానర్: హర్రర్ + కామెడీ జానర్ నటీనటులు: నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: దివాకరన్ మ్యూజిక్: థమన్ ఎస్ఎస్ నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి దర్శకత్వం: ఓంకార్ రిలీజ్ డేట్: 13 అక్టోబర్, 2017 వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న సీనియర్ స్టార్ హీరో నాగార్జున తాజాగా […]
Tag: nagarjuna
‘ రాజు గారి గది 2 ‘ ప్రీమియర్ షో రిపోర్ట్… టాక్ ఇదే
రెండేళ్ల క్రితం వచ్చిన రాజు గారి గది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాంచి థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు అదే ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 మూవీ తెరకెక్కింది. అయితే ఈ సీక్వెల్లో చాలా అదనపు హంగులు అద్దారు. టాలీవుడ్ మామాకోడళ్లు నాగార్జున, సమంత ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇక సీరత్ కపూర్ అందాల ఆరబోత, వెన్నెల కిషోర్ లాంటి […]
నాగ్ ‘ గది ‘ సేఫ్
టాలీవుడ్లో వరుస భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బతిన్నాడు పీవీపీ. వర్ణ, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు మనోడిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. తర్వాత క్షణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు సక్సెస్ అయ్యి మనోడికి కొంతవరకు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యానర్లో తెరకెక్కిన సినిమా రాజుగారి గది 2. సమంత, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీరత్‌కపూర్ అందాల ప్రదర్శనలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో రాజుగారి […]
నాగార్జున – బాలయ్య గ్యాప్… కొత్త ట్విస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో యువరత్న నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరూ ఇద్దరే. దివంగత లెజెండ్రీ నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన వీరు ఎన్నోసార్లు పడుతూ లేస్తూ తమ సత్తా చాటారు. అయితే గత నాలుగేళ్లుగా బాలయ్య-నాగార్జున మధ్య విబేధాలు ఉన్నట్టు వార్త ఒకటి ఇండస్ట్రీలో ఉంది. ఏఎన్నార్ చనిపోయినప్పుడు ఇండస్ట్రీ జనాలందరూ వచ్చినా బాలయ్య మాత్రం రాలేదు. ఆ తర్వాత ఈ గ్యాప్ వార్తలకు మరింతగా ఊతం వచ్చింది. […]
అప్పుడు బాలయ్యతో ఇప్పుడు నాగార్జున రవితేజకు గ్యాప్ ఎందుకు..!
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు, మాస్ మహరాజ్ రవితేజకు మధ్య జరుగుతోన్న కోల్డ్‌వార్ గురించి టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో నాగార్జున, రవితేజ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయినట్టు సమాచారం. అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2015 దసరాకు వచ్చింది. ఈ సినిమా రోజునే రవితేజ బెంగాల్ […]
తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!
సినీ మన్మథుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటికల్‌గా ఆయన ఓ రేంజ్లో గేమ్ ఆడేస్తున్నారు. ఫక్తు రాజకీయ నేతలను సైతం ఆయన మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేషకులు. అసలేం జరిగిందో చూద్దాం. నాగార్జునకు వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు సహా ఆయన ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే అవి ప్రారంభం కావడంతో కొన్ని హైదరాబాద్, కొన్నింటిని విజయవాడ, విశాఖల్లోను ఏర్పాటు చేశారు. అయితే, తర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు […]
రవితేజను ప్రెజర్ పెడుతోన్న నాగార్జున..!
మాస్ మహరాజ్ రవితేజకు ఇటీవల వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు డ్రగ్స్ ఇష్యూలో ఆయన పేరు బయటకు రావడం, తమ్ముడు భరత్ మృతిచెందాక అతడి అంత్యక్రియలకు సైతం రవితేజ హాజరు కాకపోవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఎప్పుడో 2015 దసరాకు వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ నటించిన ఏ సినిమా థియేటర్లలోకి రాలేదు. రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం […]
వైసీపీలోకి నాగార్జున…. జగన్‌తో కింగ్ డీల్ ఏంటి
దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన్మథుడిగా, కింగ్‌గా టాలీవుడ్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు. సినిమాల్లోను, బయటా నాగార్జున వ్యక్తిత్వం కాస్త భిన్నం. వివాదాలకు దూరంగా అందరితోను సమన్వయంతో ముందుకు వెళ్లే నాగ్‌ది పక్కా బిజినెస్ మైండ్ అన్న టాక్ ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి చాలా రెట్లు ఎలా రాబట్టుకోవాలో నాగ్‌కు బాగా తెలుసు. ఇక తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే నాగ్ అక్రమ ఆస్తులు, కట్టడాలను టార్గెట్ […]